Friday, 18 August, 2017
Mumaith Khan to quit big boss

Mumaith Khan Will Be The First Person To Quit BIG BOSS

Big Boss House nunchi Mumaith Khan Quit Avvanunnaru.  Drugs Case lo Tollywood Celebrities perlalo Mumaith Peru kuda undi. Ameku Notice andinchalani try chesina SIt officials adress dorakka.. Big Boss organisers ni contact ayyaru.Valla Sahayam tho Mumaith ko notice lu andincharata. Deento July 27na Mumaith Big Boss nu vidichi ranundani samacharam. vicharna Poorti ayyaka tirigi Big Boss loki Velle avakasalu kooda unnayi.

It’s  Pawan  Kalyan VS Ram Charan Now

It’s Pawan Kalyan VS Ram Charan Now

Mega Family is on Wage of film war now. As we all know Ram Charan’s Rangsthalam 1985 is all set to release on 2018 Sankranthi. And there is more to the festive season With Mahesh Babu & Koratala Shiva’s movie will hit the screens on Same occasion.

Adding  Colors to the rainbow Pawan Kalyan –Trivikram Combination film is All set to make a grand release on pongal 2018.  Earlier Trivikram planned to release it for Dussera. As it seems  hard to finish the production on time makers has decided to schedule the movie to sankranthi. Well, as film lovers we may enjoy the treat… But Who’s  gonna feel it as Threat to their collection and make a set -back on release date? Any idea ? Let’s wait and see.

We will get you the information when we get latest from  film nagar people. Till then you keep reading our other interesting stories and Share with your loved one’s.


We love to hear from you. Feel it and say it in the comment box below. 

We are on Facebook : Trending Varthalu

Tollywood stars plan get together

Tollywood actors and actress of 80’s generation are planning to hold a get together party in China this time. Megastar Chiranjeevi, Natasimham Nandamuri Balakrishna, king Nagarjuna and Venkatesh will be the main attraction of the party.

Former Telugu film actresses, Suhasina, Jayasudha, Jayapradha, Bhanu Priya and others will also join the event. We will have to wait and see whether Mohan Babu joins the party as his mentor and teacher in film indusrty, Darshakaratna Dasari Narayana Rao passed away recently.

Stay tuned for more updates on Telugu movies.

Bahubali Statue is Much Bigger Than Bhallaladeva's Statue

Bahubali Statue is Much Bigger Than Bhallaladeva’s Statue

As Baahubali is all set to hit the silver screen in another 3 days, the promotions of the film are going on at a very rapid pace as there is not much time. It can be noticed that almost everyday a new fact from the movie is coming out and it is now the big statue of Baahubali.

 In Baahubali: the beginning, the scene of the erection of Bhallaladeva’s statue was amazing. If you are one of those audiences who was dumbfounded at that scene, then get ready for something similar in Baahubali 2 but something much bigger than that statue is the statue of Baahubali in this film.
There are three more days to go. Let’s wait and see what else we come to know.


 Like U s On  Facebook : Trendingavarthalu

In Tollywood Best Release Date Is Everything

In Tollywood Best Release Date Is Everything

As it is a well-known fact that it has always been a problem for the filmmakers of Tollywood in deciding the release date of the films. The problem is because there are many aspects that should be taken into account while deciding the release dates such as the right time to release overseas , taking into consideration the timing of other big releases so that it doesn’t impact on their film and the most important think is the availability of stars for the promotion of the film before the release. So the producers had to leave the release date to time and fate.

Nowadays, it doesn’t seem the same. Now heroes started taking interest in the release dates as they have realized that it is one of the major factors in the success of their films and the biggies of e industry announced the release dates of their films well in advance.


 Like Us On  Facebook : Trendingavarthalu

ఓ క‌మెడీయ‌న్ క‌థః నోటి దురుసుతో .. ఛాన్సులు మిస్

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు క‌మెడీయ‌న్ గురించి తెగ చ‌ర్చించుకుంటున్నారు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే ఒక‌ప్పుడు క‌మెడియ‌న్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ న‌టుడు ఇప్పుడు త‌న నోటి దురుసుతో అవ‌కాశాలు పోగొట్టుకుంటున్న‌ట్టు టాక్‌. అంతే కాదండ‌యో పైగా అతని నటనలో కూడా కొంచెం తేడా రావ‌డంతో ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు పెద్దగా ఎవరు ఆసక్తి చూపించడం లేదట‌. అయితే ఇలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని అంటున్నారు కొందరు సిని ప్ర‌ముఖులు. ఇంతకి ఎవరా కమెడియన్ ఏమా కథ అనే విషయం పక్కన పెడితే కొందరు స్టార్ హీరోలపై కూడా ఈ క‌మెడీయ‌న్ కామెంట్స్ చేశాడ‌ట‌. అందుకే ఆ కమెడియన్ ను తమ సినిమాలో తీసుకోవొద్దని అంటున్నారట !! దాంతో స్టార్ హీరోల సినిమాల్లో అస్సలు కనిపించడం మానేసాడు? అంతే కాకుండా డైరెక్టర్ విషయంలో కూడా వేలు పెడుతున్నట్టు సమాచారం. ఇకనైనా అయన నోటి దురుసు తగ్గించుకుంటే తప్ప టాలీవుడ్ లో కెరీర్ సాగదని వినిపిస్తుంది ?

‘రాజా మీరు కేక’ అంటున్న యాంక‌ర్ లాస్య‌

ఈ మ‌ధ్య‌కాలంలో బుల్లితెరపై యాంకర్ లుగా రాణిస్తున్న టాలెంటెడ్ బ్యూటీలంద‌రూ వెండితెర‌పైకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ జాబితాలో ముందుంగా ‘జబర్దస్త్’ రష్మీ, అనసూయ ల గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం వీళ్ళిద్దరూ అటు టీవీ ప్రోగ్రామ్స్ తో ఇటు సినిమా ఛాన్స్ లతో ఏ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇక వీళ్ళిద్దరినీ చూసి తన రూట్ కూడా మార్చుకున్న మరో టాలెంటెడ్ యాంకర్ శ్రీముఖి కూడా ఇప్పుడు హాట్ బ్యూటీగా పలు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీ అయిపోయింది. ముఖ్యంగా అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘బాబు బాగా బిజీ’ అనే సెక్స్ కామెడీ సినిమాలో శ్రీముఖి కీ రోల్ చేస్తుందంటే.. ఈ కొత్త ట్రెండ్ ఎంతలా వేడెక్కుతుందో అర్థమైపోతోంది. ఇక ఇప్పుడు బుల్లితెర నుంచి మరో స్టార్ యంగ్ టాలెంటెడ్ యాంకర్ కూడా వెండితెరపైకి వచ్చేస్తుండటం విశేషం. ఆ యాంకర్ మరెవరో కాదు.. తన క్యూట్ క్యూట్ లుక్స్ తోనూ, చిన్నపిల్లలా తన చురుకైన యాటిట్యూడ్ తోనూ అలరించే లాస్య.

అన్నట్టు లాస్య హీరోయిన్ గా పరిచయం అవుతున్న సినిమా ఎదో తెలుసా .. ‘రాజా మీరు కేక’ అనే సినిమాలో లాస్య హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రముఖ బ్యానర్  నిర్మిస్తుండ‌గా….నూతన దర్శకుడు కృష్ణ కిషోర్  తెరకెక్కిస్తున్నారు.అంతేకాకుండా సినిమాలో లాస్య పాత్రే కథను ముందుకు నడిపిస్తుందట. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయిందనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో.. మూవీ వచ్చే ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి .ఇకపోతే, యాంకర్ లాస్య ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఏ మేరకు టాలెంట్ చూపిస్తుందో చూడాలి.

తెలుగు సినిమాలో అందాల న‌టి రేఖ‌..?

అవును మీరు విన‌ది నిజ‌మే.  ఎవర్‌గ్రీన్‌ నటి రేఖ ఎన్నో ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లో న‌టించ‌బోతున్నారు.. బాలనటిగా దక్షిణాది సినీ పరిశ్రమకు పరిచమ‌య్యారు రేఖ. 1966లో ‘రంగుల రాట్నం’లో బాలనటిగా కన్పించారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయిన రేఖ మళ్లీ ఏ తెలుగు చిత్రంలోనూ కన్పించలేదు. ఇప్పుడు తెలుగులో రాబోతున్న ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రంలో రేఖ నటించనున్నట్లు స‌మాచారం.. ఈ సినిమాలో మొత్తం మూడు తరాలను చూపించబోతున్నార‌ట‌. జయమ్ము నిశ్చయమ్మురా ఫేం పూర్ణ మాట్లాడుతూ ఓ తరాన్ని నలుపు తెలుపులో తీయనున్నట్లు తెలిపారు. సినిమాలో రేఖకు తల్లి పాత్రలో తాను నటిస్తున్నట్లు పూర్ణ  వెల్లడించారు.

mahesh-babu

మ‌హేష్ సినిమా మ‌ల్టీస్టారర్ కాదు

చేసిన‌వి మూడు సినిమాలే. కానీ స్టార్ డైర‌క్ట‌ర్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్నాడు కొర‌టాల శివ‌. ప్రిన్స్ మ‌హేష్ బాబుతో శ్రీ‌మంతుడు తెరకెక్కించిన కొర‌టాల శివ మ‌రో మూవీ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు కోసం క‌థ రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. అయితే కొన్ని రోజులుగా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా గురించి ఎన్నో వార్తలు వ‌చ్చాయి. సినిమా మ‌ల్టిస్టార‌ర్ అనే ప్ర‌చారం జ‌రిగింది. ఈ న్యూస్‌పై కొర‌టాల శివ ఒక క్లారిటీ ఇచ్చాడు. మ‌హేష్‌తో చేయాల‌నుకుంటున్న సినిమా మ‌ల్టీ స్టార‌ర్ కాద‌ని చెప్పాడు. త్వ‌ర‌లో ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు చెబుతాన‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌హుభాషా చిత్రం చేస్తున్నాడు మ‌హేష్‌. ఈ మూవీ కంప్లీట్ అయ్యాక జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా షూటింగ్ మొద‌లుపెట్టేలా ప్లాన్ చేస్తున్నాడు కొర‌టాల శివ‌.

rebel-star-prabhas

ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీ ” రాధాప్రేమ క‌థ ” ?

బాహుబ‌లి..  ప్ర‌భాస్ లేదా ట్రెండ్ సెట్ట‌ర్ ..ప్ర‌భాస్‌ను ఫ్యాన్స్ ఎన్నో ర‌కాలుగా పిలుస్తారు. క‌టౌట్‌కు త‌గ్గ‌ట్టు కంటెంట్ చూపించే ఈ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత యు.వి క్రియేష‌న్స్‌తో ఒక సినిమా చేయ‌నున్నాడు. ప్రభాస్‌కు ఇప్పుడు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉండ‌టంతో ఏకంగా 150 కోట్ల‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఈ మూవీని “ర‌న్ రాజా ర‌న్” సినిమా ద‌ర్శ‌కుడు సుజిత్ డైర‌క్ట్ చేయ‌నున్నాడు. లవ్‌, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా షూటింగ్ మ్యాగ్జిమం విదేశాల్లోనే జ‌ర‌గ‌నుంద‌ట‌. పోలీస్ ఆఫీస‌ర్ రాధాగా ప్ర‌భాస్ అద‌ర‌గొట్ట‌నున్నాడ‌ట‌. ఇటీవ‌లే యు.వి. క్రియేష‌న్స్ “రాధాప్రేమ క‌థ” అనే టైటిల్ రిజిస్ట‌ర్ చేశార‌ట‌. ఈ టైటిల్ ప్ర‌భాస్ సినిమాకే అని అనుకుంటున్నారు. ఈ మూవీలో యాక్ష‌న్ సీన్స్‌తో పాటు ల‌వ్‌స్టోరీ అదిరిపోతుంద‌ట‌. అందుకే ఈ సినిమా చేయ‌డానికి ప్ర‌భాస్ ఇంట్రెస్ట్ చూపించాడ‌ట‌. బాహుబ‌లి చిత్రీక‌ర‌ణ పూర్తి కాగానే వెంట‌నే ఈ సినిమా స్టార్ట్ చేయాల‌ని ప్ర‌భాస్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు సుజిత్ న‌టీన‌టుల‌ను ఫిక్స్ చేయ‌డంలో బిజీగా ఉన్నాడ‌ట‌. ఇందులో బాలీవుడ్ స్టార్ నీల్ నితిన్ ముఖేష్ విల‌న్‌గా, యామీ జాక్స్‌న హీరోయిన్‌గా ఎంచుకోనున్న‌ట్టు టాక్‌. ప్ర‌భాస్ పాపులారిటీని చూసి తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌భాస్ న‌టిస్తున్న బాహుబ‌లి 2 స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.