Sunday, 24 September, 2017
Government: No intention of demonetizing Rs.2000 notes

Government: No intention of demonetizing Rs.2000 notes

The government Said that there is nothing like demonetizing Rs.2000 notes and asked the citizens not to go by the rumors. In response to a question asked by a Congress member about the demonetization of Rs. 2000 notes, during the Question Hour, minister of the Home Kiren Rijiji said in Rajya Sabha that they are only seizing fake currency and said that those are just rumors in the market.
The minister added that it is not correct that fake currency can’t be identified, as the fake notes that were introduced into the market are made of low quality and can be easily identified but later, those notes started coming in a better quality but still they could be identified. He also said that they have seized most of the fake currency from Gujarat and West Bengal.
The minister also said that they have taken extra measures to curb the fake currency and also to avoid any such activities happening in the future as they have added new design and extra features in the new currency notes and the setting up of a committee to monitor such activities with the help of special teams and intelligent agencies and also by providing training and awareness among the people, such currency can be curbed.
According to the information National Investigation Agency (NIA) 2000 notes worth 4.53 crores from Gujarat and West Bengal.


   Like Us On :
Facebook : Trendingavarthalu
Twitter. : real_tvarthalu
G+ : Https://Plus.Google.Com/U/1/117733616616741901893
Youtube : Https://Www.Youtube.Com/Channel/UChKqNo52-E5RRaYV9AlspiQ
Mail Us : Info@Tvarthalu.Com

 

Now You Can Withdraw Rs.4500 From ATM

Now You Can Withdraw Rs.10000 From ATM

Reserve Bank Of India has increase the cash Withdraw limit From ATM to Rs.1000 per day. Previously it was Rs.4500 . This move will come into force from the first dawn of the New Year 2017 i.e. January. However there is no increase in the weekly Withdraw limit and it will remain Rs.24000 Per Week.

New 1000 Rupee Note Will Replace 2000 Rupee Note

New 1000 Rupee Note To Replace 2000 Rupee Note

If sources are true… If this is not a next big hoax.. Rs.1000 curency will come into existence in market. Aftermath a decision made to Demonetise Rs. 1000, Rs.500 Notes..  they were replaced by new Rs.2000 and Rs.500 currency.b It was tough call.  Standing for hours and days in Long queues “Aam admi” finally got some sort of relief when they got few of those pink notes. while commonman got adjusted with currency ban Decision 50days no cash days … It seems the game is on and some more yet to come. Now, news is that… Rs.2000 notes will soonly replaced by New Version of  Rs.1000 currency notes. It might be a rumor or  might it be not. But surely if it’s happening.. its a big thing happens in New year.

What Happends If its true ? How hard is it to accept?

Comment Below.


We are social

Catch our latest posts on..

Facebook : trendingavathalu page

Twitter.   : Tvarthalu9

Mail : into@tvarthalu.com

రూ.2000 నోటు మీ ఇంటికే వస్తుంది

నగదు కష్టాలను బ్యాంకులు తీర్చలేకపోతున్నాయి, కానీ స్నాప్‌డీల్ ‘నేనున్నాను’ అంటూ ఆదుకోవడానికి ముందుకొచ్చింది. పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత కొంతైనా తీర్చేందుకు కొత్త పథకం ప్రవేశపెట్టింది. గురువారం నుంచి ‘Cash@Home’ సర్వీస్ పేరుతో నగదును ఇంటివద్దకే డెలివరీ చేసే పద్దతిని తీసుకొచ్చింది. గుర్గావ్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిమాండ్‌ను మిగతా సిటీలకు ఈ సర్వీసులను కొద్దిరోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ పేర్కొంది. కస్టమర్లు అభ్యర్థన మేరకు ఈ సర్వీస్‌ల కింద ఒక్కో బుకింగ్‌కు రూ.2000 వరకు నగదును స్నాప్‌డీల్ డెలివరీ చేయనుంది. ఇందుకోసం నామమాత్రపు రుసుము కింద రూ. 1ను చార్జ్ చేయనుంది. బుకింగ్ చేసుకునే సమయంలో ఈ ఫీజును డెబిట్ కార్డు లేదా ఫ్రీఛార్జ్ ద్వారానైనా చెల్లించవచ్చు. నగదు డెలివరీ చేసే సమయంలో యూజర్లు తమ బ్యాంకు ఏటీఎం కార్డును పీఓఎస్ మిషన్ లో స్వైప్ చేసి స్నాప్ డీల్ కు ఈ నగదు చెల్లించవచ్చు. 

టెన్ష‌న్ ప‌డ‌కండి..ఈ న్యూస్ చ‌ద‌వండి

ఏంటి టెన్ష‌న్ ప‌డ‌కంటి..ఈ న్యూస్ చ‌ద‌వండి అనుకుంటున్నారా..? ఈ న్యూస్ క‌నుక మీరు చ‌ద‌వితే త‌ప్ప‌కుండా రిలాక్స్ అవుతారు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన మనీ కొరతతో కామన్‌మేన్‌కి కొన్ని విభాగాల్లో వెసులుబాట్లు కల్పిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది కేంద్రప్రభుత్వం. డెబిట్‌ కార్డుల వినియోగంపై రుసుములు డిసెంబర్ 31 వరకు ఎత్తి వేస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ ప్రకటించారు. అలాగే ట్రాయ్‌ యూఎస్‌ఎస్‌డీ ఛార్జీలను రూ.1.50 నుంచి 50 పైసలకు తగ్గించింది. దేశవ్యాప్తంగా 65 శాతం మంది స్మార్ట్‌ఫోన్లు వినియోగించడంతో డిజిటల్‌ లావాదేవీలపై రుసుము ఎత్తివేసింది.
మ‌రోవైపు రైతుల‌కు ల‌బ్ధి చేకూరేలా డిజిట‌ల్ లావాదేవీల ప్రోత్సాహానికి చ‌ర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుకింగ్‌పై డిసెంబర్‌ 31 వరకు సేవా రుసుము రద్దు చేశారు. మరోవైపు సహకార బ్యాంకులకు నాబార్డు రూ. 21వేల కోట్లు మంజూరు చేసింది కేంద్రం. ప్రజలు, రైతులకు ఇబ్బందులు లేకుండా ల‌క్షా 55 వేల పోస్ట్ ఆఫీసుల్లో కొత్త నోట్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలియజేశారు. ఇక ఈ-వ్యాలెట్లలో నగదు పరిమితిని ఆర్‌బీఐ రూ.20 వేలకు పెంచినట్లు చెప్పారు.

black-money-india

ద‌య‌చేసి కొత్త‌నోట్ల‌పై రాత‌లు వ‌ద్దు…

బ్లాక్ మ‌నీ అరిక‌ట్టాల‌నే ఉద్దేశ్యంతో కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసింది. అంతే కాదు కొత్త‌, 500, 2000 రూపాయిల నోట్లు ప్ర‌జ‌ల చేతులోకి వ‌చ్చాయి.అయితే ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లంద‌రికి విన్న‌పం చేస్తున్నాము. అదిఏమిటంటే కొంత‌మంది నోట్ల‌పై రాత‌లు రాశే అల‌వాటు ఉంటుంది. ఇంతకుముందు లాగా ఈ కొత్త కరెన్సీ నోట్ల మీదా పెన్నుతో ఇష్టం వచ్చినట్లు వ్రాయకండి. ఎందుకంటే ఇంతకుముందు ఇలా వ్రాసిన నోట్లు ను ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారు సేకరించి, వాటి స్థానంలో కొత్త నోట్లు ప్రింట్ చేస్తున్నారు. దీనివల్ల రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారికి కోట్లలో నష్టం వాటిల్లుతుంది. ఎవరో చేసిన పనికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 5 రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఆ నోటు ప్రింట్ చేస్తుంది. అందరు తమ నోట్లపై రాసుకుంటే పోతే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారికి ఎంత నష్టమో ఊహించుకోండి. అందుకే ఇకనైనా మీకు నోట్ల మీదా వ్రాసే అలవాటు ఉంటే అది మానడానికి ప్రయత్నించండి. దయచేసి ఇప్పుడు వస్తున్న కొత్త నోట్ల మీద ఎమి వ్రాయకుండా శుభ్రముగా ఉంచి కొత్త అధ్యాయానికి తెరతీయండి.

            Like this story ? wanna say something..comment below..or mail us :                         info@tvarthalu.com

షాక్ : 2000 నోటులో భారీ మిస్టేక్‌

ఆగం ఆగం చేసి అందరి చేతిలో రూ.2000 నోటు వ‌చ్చేలా చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. ఎన్నో సెక్యూరిటీ ఫీచ‌ర్లు ఉంటాయి.. నోటు క‌త్తిలా ఉంటుంది అనుకున్నారు. కానీ అవ‌న్నీ పుకార్లేన‌ని తేలాయి. దాంతో పాట ఈ నోటులో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కూడా జ‌రిగింది. ప్ర‌తీ నోటుపై 16 భాషల్లో నోటు విలువ ఉంటుంద‌ని తెలుసు క‌దా. పాత నోట్ల‌లాగే ఈ పెద్ద నోటులో కూడా అదే ఆచారాన్ని కొన‌సాగించారు. కానీ హిందీలో నోటు విలువ విష‌యంలో పొర‌పాటు జ‌రిగింది. దో హ‌జార్ ( రెండు వేలు) అని ప్రింట్ అవ్వాల్సి ఉండ‌గా.. దోన్ హ‌జార్ అని ప‌డింది. ఈ విష‌యం గ‌మ‌నించిన ప్ర‌జ‌లు.. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాబ‌ట్టి 2000 నోట్లు కూడా ర‌ద్దు చేస్తారేమో అని టెన్ష‌న్ ప‌డుతున్నారు. కానీ అది మిస్టేక్ కాద‌ని అంటున్నారు మ‌రికొంద‌రు. దో అన్నా.. దోన్ అన్నా రెండింటి ఒకే అర్థం వ‌స్తుందంటున్నారు. ఇలాంటి పుకార్లు న‌మ్మోద్ద‌ని స‌ల‌హానిస్తున్నారు.

క‌‌‌ోత్త 2000 నోటులోని అంశాలను తెలుసుకుందాం.

1. వాడిన రంగు “మెజంటా”. ” మహాత్మా గాంధీజీ చిత్రం, కోత్త సిరీస్ తో ప్రారంభం అయ్యాయి.
2. గాంధీ చిత్రం పక్కగా భూతద్దం ఉపయోగించి చూస్తేనే.. ఆర్.బి.ఐ 2000 అని చిన్న అక్షరాలు కనిపిస్తాయి.
3. నోటు వెనుక వైపు “స్వచ్ఛ్ భారత్” చిహ్నం వుంటుంది.
4. గాంధీ చిత్రం పక్కన‌ ఐదు చోట్ల సెక్యూరిటీ త్రెడ్స్ మెరుస్తూ వుంటాయి. ఇవి “విండ్” దారంతో తయారు చేయబడ్డాయి. ఈ దారాలు బయటా ఎక్కడా లభించవు.
5. బ‌దిరులు గుర్తించగలిగేలా…. నోటుకు ఎడమ వైపున ఏడు చిన్న చిన్న గీతలు వుంటాయి.
6. నోటును 45 డిగ్రీల కోణంలో ఎత్తి చూస్తే… 2000 అనే పెద్ద అంకె అంకె కింద రూ.2 వేలు అనే అక్షరాలు కనిపిస్తాయి.
7. రూ.2000 అనే సంఖ్య కింద నెంబర్లను తాకితే ఉబ్బెత్తుగా తగులుతాయి.
8. అడ్డంగా రూ.2000 అనే సంఖ్య పైన ఆంగ్ల సంఖ్యలు ఎడమ నుంచి కుడికి పెద్దవి అవుతూ కనిపిస్తాయి.
9. నోటుకు మధ్య భాగంలో ఆర్.బి.ఐ రూ2000 అనే సంఖ్య కనిపిస్తుంది.
10. పెద్దగా కనిపించే 2000 భాగంలో… నిశితంగా చూస్తే… దేవనాగరి లిపిలో రూ2000 అని కనిపిస్తుంది.
11. నోటును పైకెత్తి చూస్తే… రూ2000 అని వున్న గులాబీ రంగు ప్రాంతంలో మ‌హాత్ముడి చిత్రం క‌నిపిస్తుంది.
12. కొత్త‌గా వ‌చ్చిన రూపాయి చిహ్నంతో ఈ నోటుని ముద్రించారు.
new-note-rupees-2000-message

పాత నోట్ల‌తోనే నీటి బిల్లు చెల్లించొచ్చు : ఎండి-జలమండలి

నీటి బిల్లులు చెల్లించుకోవ‌డానికి  పాత నోట్లను వినియోగించే వెసులుబాటు క‌ల్పిస్తోంది జ‌ల‌మండ‌లి. రేపు ఉద‌యం వినియోగ‌దారులు నవంబ‌ర్ 11వ తేది ఉద‌యం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తమ నీటి  బిల్లులను, బకాయిలు చెల్లించొచ్చు. ఈ చెల్లింపు కోసం పాత కరెన్సీ రూ. 500 మరియు రూ.1000 నోట్లతో కూడా చెల్లించవచ్చు.

లాట‌రీ అనుకొని 2000 నోటు చింపేసిన‌ అమ్మమ్మ

ఇలాంటి అమ్మ‌మ్మ ఇంట్లో ఒక్కామె ఉంట‌లే చాలు… వారం రోజుల్లోపే కొత్త క‌రెన్సీకి క‌రువొచ్చేస్తుంది. అష్ట‌క‌ష్టాలు ప‌డి మ‌నవ‌డు తెచ్చుకున్న రూ.2000 నోటుని ఒక ముస‌లావిడ లాట‌రీ అనుకుని చింపేసింది. కేర‌ళ‌కు చెందిన ఈ అమ్మ‌మ్మ చేసిన ప‌నికి మ‌నువ‌డు షాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక‌.. అతికించే ప‌నిలో ఉన్నాడ‌ట‌. కానీ అప్పుడే వ‌చ్చిన కొత్త నోటుని చింపిన అమ్మ‌మ్మ మాత్రం వార్త‌ల్లోకెక్కింది.
నిజానికి రంగురంగుల రెండు వేల నోటుని చూసి మొద‌ట్లో చాలా మంది రంగు కాగితం అనుకున్నారు. కానీ దాని విలువ తెలుసుకుని షాక‌య్యారు. ఇలాంటి అమ్మ‌మ్మ కుటుంబానికి ఒక్కామె ఉంటే చాలు మ‌నుమ‌ల్ల‌ను ఆగం చేయ‌డానికి. ఇంకా న‌యం..ఈవిడ‌ని బ్యాంకుకు తీసుకెళ్ల‌లేదు . లేకుంటే ఇవన్నీ లాట్రీ టికెట్ల క‌ట్ట‌ల‌నుకున్నా..అని అన్ని నోట్ల క‌ట్ట‌ల‌ను చింపేసేదేమో. ఇక ఆమె ద‌గ్గ‌రికి ఎవరూ వంద నోటు కూడా తీసుకెళ్ల‌రేమో.