Sunday, 24 September, 2017

RGV supports Chalapathi Rao’s comments

Director Ram Goapal Varma is well known for his controversial statements and publicity stunts. The director left everyone in shock with the trailer of his upcoming webseries, Guns and Thighs.

RGV, in his recent interview, opined that Chalapathi Rao’s comment on women is what every man feels about a woman and the women themselves know that but are making it an issue to gain attraction. It is not the first time that RGV made such comments on women as he went beyond and tweeted derogatory statements on the last Women’s day. Let us wait and see what the media and women organizations will have to say about RGV’s comments.

RGV tweets on Bollywood (1)

HELL IS EMPTY BECAUSE ALL DEVILS WENT TO BOLLYWOOD : RGV TWEETED

Ever wonder how Ram Gopal Varma manage to be in news most of the time? it’s with his tweets. Nowadays they are more popular than his films. Every day he gave a twist full tweet on his twitter handle. This time he hit on Bollywood. In his latest tweet, he says, Awe, Read it below

RGV tweets on Bollywood (1)

 

…Deleted the tweet

When we were busy making this story we tried to collect his follower’s reactions on this particular tweet. To our amaze, we lost that tweet. Guess RGV himself might be deleted it. Reason? Maybe the reaction of Sunny Leone On his Tweet on international Women’s Day . which goes like this

RGV tweets on Bollywood (1)

 

Sunny Leone Reacted
For this tweet, RGV Apologised with some conditions. But got a Video note From Sunny Leone i.e “Hey everyone! I read all the news today and I believe that change only happens when we have one voice, so choose your words wisely.”

Prior to this Bollywood tweet,

he quoted on Holi too..

RGV tweets on Bollywood (1)

 

Just for the information, RGV Follows only 43 persons on his twitter handle and over 2.3 Millions people follow him. Most of them actually get pissed of with tweets. Oops, We are among 2.3 millons.

Lets See Bollywood Reacts


Add Us To Your Network By Clicking The Below Links
Facebook : Trendingavathalu Page
Twitter. : Tvarthalu9
G+ : Https://Plus.Google.Com/U/1/117733616616741901893
Pintrest : Https://In.Pinterest.Com/Tvarthalu/
Youtube : Https://Www.Youtube.Com/Channel/UChKqNo52-E5RRaYV9AlspiQ
Flickr :Https://Www.Flickr.Com/Photos/145798106@N03/
Mail : Info@Tvarthalu.Com

ప‌వ‌న్ ఓ నిద్ర‌పోతున్న అగ్నిప‌ర్వ‌తం-వ‌ర్మ‌

డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ చిత్ర విచిత్ర ట్వీట్ల చేస్తుంటారు. ఈ ట్వీట్ల‌లో కొంద‌రిని తిడుతాడు..మ‌రికొంద‌రిని పొగుడుతాడు. ముఖ్యంగా వర్మ స్పందించే లిస్టు లో పవన్ కళ్యాణ్ కూడా వున్నారు. సమయం చిక్కినప్పుడల్లా పవన్ పై వర్మ కామెంట్ల వర్షం కురిపిస్తూనే వుంటాడు.గ‌తంలో పవన్‌కల్యాణ్‌ లాంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్‌లో మరెవరూ లేరన్నారు.. పవన్‌కల్యాణ్‌ తెలివైన ఆలోచనలు, ఉద్యమ ప్రణాళికలను తెలివితక్కువ వాళ్లు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంద‌ని రాసుకొచ్చాడు వ‌ర్మ‌. తాజగా వర్మనుండి మరో ‘పవర్’ బాణం బయటికి వచ్చింది. ”పవన్ కళ్యాణ్ నిదరపోతున్న అగ్ని పర్వతం లాంటి వాడ‌న్నారు.. అప్పుడపుడు గుడ గుడ లాడుతూ పొగలోదులుతుంటాడు… టైం వచ్చినప్పుడే పెల్తాడు” అని ట్వీట్ చేశాడు వర్మ. ఇటివల పవన్ కళ్యాణ్ పలు అంశాలపై ప్రశ్నలు సంధించిన ఈ నేపధ్యంలో వర్మ ఈ ట్వీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

capture45888888

వీడియో: వర్మ గురించి గీతామాధురి ఏం చెప్పిందో తెలుసా

ఇటీవ‌ల హైద‌రాబాద్ లో దర్శకుడు రాంగోపాల్ వర్మ సినీప్రయాణం పై ‘శివ టూ వంగవీటి’ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చాలామంది సినీ ప్రముఖులు వచ్చి ఆయన గురించి మాట్లాడారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయిన సింగర్ గీతామాధురి రాంగోపాల్ వర్మ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె ఏ చెప్పిందో ఈ వీడియో చూసి తెల‌సుకొండి

 

జ‌య‌ల‌లిత మృతిపై వ‌ర్మ మాట …

 సినిమాల్లోనూ..రాజ‌కీయాల్లోనూ మకుటం లేని మ‌హారాణిగా వెలుగొందిన జ‌య‌ల‌లిత చ‌నిపోవ‌డంతో దేశం మొత్తం విషాదంలో మునిగిపోయింది. జ‌య మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం  తెలిపారు. త‌మిళ‌నాడు సాహ‌సోపేత‌మైన మ‌హిళ‌ను కోల్పోయింద‌ని ప‌లువురు న‌టులు పేర్కొన్నారు. ఇక‌పోతే జ‌య‌ల‌లిత మృతి త‌మిళ‌నాడుకు తీర‌ని లోటన్నారు ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌. జ‌య‌ల‌లిత లేని త‌మిళ‌నాడు రాష్ట్రాన్ని ఊహించ‌లేమ‌న్నారు. వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ లో జ‌య‌ల‌లిత‌కు సంతాపం తెలిపారు. అలాగే జ‌య‌ల‌లిత‌  సూపర్‌స్టార్ నుంచి సూపర్ పొలిటీషియన్‌గా   ఎదిగిన తీరుని ప్రస్తావించాడు  ‘క్షణక్షణం’ మూవీకి ఉత్తమ డైరెక్టర్‌ అవార్డుని జయ చేతుల మీదుగా  తీసుకున్న ఫోటోని  వ‌ర్మ షేర్ చేశాడు.

rgv-tweets-on-pawan-kalyan-on-currency-ban-tweet-ad2

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ట్వీటు జారిన వ‌ర్మ‌

వివాదాల డైర‌క్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌ళ్లీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ట్వీటు జారాడు. ఈ సారి కొంచెం ఎక్కువ‌గానే డోసు పెంచాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను స్కూలిష్ ( స్కూల్‌కెళ్లే పిల్లాడి మ‌న‌స్త‌త్వం) అని ట్వీట్ చేశాడు. పెద్ద నోట్ల వల్ల క‌లుగుతున్న ఇబ్బందుల గురించి.. పేద వాళ్లు, చిన్న చిన్న వ్యాపారుల గురించి ఆలోచించాల‌ని ప‌వ‌న్ ఇటీవ‌లే ట్వీట్ చేశాడు. దీనికి రియాక్ట్ అయిన వ‌ర్మ‌.. ‘మీ ట్విట్ట‌ర్ ఖాతాను మీలా స్కూలిష్‌గా ఆలోచించ‌ని వ్య‌క్తి నిర్వ‌హించేలా చూడండి. మీ వ్య‌క్తిత్వానికి త‌గ్గ‌ట్టు ట్వీట్లు పెట్టేలా’.. అన్నాడు. దీంతో ప‌వ‌న్ అభిమానులు కూడా ట్విట్ట‌ర్‌లో గ‌ట్టిగానే వ‌ర్మ‌ను ఆడుకున్నారు. ప‌వ‌న్ ట్వీట్ల‌ను పిల్లాడి ట్వీట్లు అంటున్నావు..మ‌రి నీ ట్వీట్ల‌ను ఏమ‌నాలి అని ప్ర‌శ్నించారు. ఇంకోక వ్య‌క్తి…‘మొద‌లెట్టాడు… పీకే ఫ్యాన్స్ లాగౌట్ అయిపోండి’ అని స‌ల‌హానిచ్చాడు. ఇవ‌న్నీ గ‌మ‌నించాడో ఏమో కానీ వెంట‌నే క‌వ‌ర్ చేసుకోవ‌డానికి అనంత‌పురంలో స్పీచ్ అద‌ర‌గొట్టారు అని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను మెచ్చుకున్నాడు వ‌ర్మ‌.

వ‌ర్మ ట్వీట్లు

rgv-tweets-on-pawan-kalyan-on-currency-ban-tweet
1st Tweet

 

rgv-tweets-on-pawan-kalyan-on-currency-ban-tweet-2
2nd Tweet

varma-big-budget-movie-2-jpg-large

సినీ ప్ర‌పంచానికి షాకిచ్చిన వ‌ర్మ‌. 340 కోట్ల‌తో సినిమా.

రామ్ గోపాల్ వ‌ర్మ సినీ ప్ర‌పంచానికి షాక్ ఇచ్చారు. ‘న్యూక్లియ‌ర్’ అనే ఒక అంత‌ర్జాతీయ స్టాండ‌ర్డ్ మూవీ తీయ‌బోతున్న‌ట్టు.. దాని బ‌డ్టెట్ 340 కోట్ల‌ని చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఈ విష‌యాలు కొంత స‌మ‌యం ముందే ట్విట్ట‌ర్‌లో వెళ్ల‌డించాడు. ఈ చిత్రాన్ని అమెరికా, చైనా, ర‌ష్యా, యేమెన్‌లో చిత్రీక‌రిస్తాన‌ని తెలిపాడు.varma-big-budget-movie-322-jpg-large varma-big-budget-movie1-2-jpg-large

త‌న‌తో ఇప్ప‌టిదాకా దాదాపు 15 చిత్రాలు చేసిన సిఎంఏ గ్లోబ‌ల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌ని తెలిపాడు. అంత‌ర్జాతీయ సినిమా అయినా.. న‌టీన‌టులు మాత్రం భార‌తీయులేన‌ని స్ప‌ష్టం చేశాడు వ‌ర్మ. భార‌త్‌- పాకిస్తాన్ వ‌ల్ల‌నే మూడో ప్ర‌పంచ యుద్ధం వ‌స్తుంద‌ని…దాంతో న్యూక్లియ‌ర్ బాంబు పేలుతుంద‌ని.. ఇందులో అమెరికా కీల‌క పాత్ర పోషిస్తుంది అనేదే ‘న్యూక్లియ‌ర్’ కాన్సెప్ట్‌. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఫోటోల‌ను కూడా షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ‘స‌ర్కార్ 3 ‘చిత్రంతో బిజీగా ఉన్న వ‌ర్మ‌.. షూటింగ్ పూర్తికాగానే ఈ మూవీ ప్రారంభిస్తాడ‌ట‌.మ‌రి ఈ చిత్రం పేలుస్తుందో.. పేలుతుందో.. వేచి చూడాల్సిందే.మ‌రిన్ని అప్‌డేట్స్ ఉంటే వెంట‌నే పోస్ట్ చేస్తాం. స్టే విత్ టీవార్త‌లు.

ramgopal-varma wishes on diwali

వర్మ దీపావ‌ళి విషెస్‌ వింతగా ఉంది..!

వివాదాల‌కు కేరాప్ అడ్ర‌స్ డైర‌క్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ‌.  ప్రతీ పండుగకు వెరైటీ గ్రీటింగ్స్ తెలిపే వర్మ ఈ దీపావళికి కూడా అలానే చేశాడు. ఐ విష్ ఎ వెరీ అన్‌హ్యాపీ దివాళి అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంతేకాదు, అస్తమా, క్రోనిక్ పల్మనరీ వ్యాధుగ్రస్తుల పరిస్థితిని మరింత విషమంగా మార్చే పండుగగా దివాళిని వర్మ అభివర్ణించాడు. వర్మ శుభాకాంక్షలు తెలిపిన తీరును ఎప్పటిలానే కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. వర్మ తీరు మార్చుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

bala-krishna-in-sarkar-sets-2

BALAKRISHNA IN SARKAR SETS

NANDAMURI BALAKRISHNA MET BIG B AMITACBH BACHCHAN AND RGV ON SARKAR SEQUEL SETS

bala-krishna-in-sarkar-sets-3

 

bala-krishna-in-sarkar-sets-4

 

bala-krishna-in-sarkar-sets