Monday, 25 September, 2017
No more extension of Jio Prime MembershipNo more extension of Jio Prime Membership

No more extension of Jio Prime Membership

       A week ago, there were talks about Reliance Jio considering the extension of Jio prime membership till April 30th. According to PTI report Jio is nearing 50million paid users before the targetted date. So the membership date may not be extended.

  As if now, Airtel is in the top position with 37.7 million users and now, Jio has 100million users and This network can become the largest data provider supposing that at least 50% of the existing users become paid users.

  The cost of Jio Prime membership is Rs.99 for 1 year and you can avail the services by opting any plan from the wide range of recharges ranging between Rs. 149 to Rs. 9,999.
Users get data upto 120GB above the prescribed data limit and if you are going with Jio Money App you can also avail cashback offers.


Add Us To Your Network By Clicking The Below Links
Facebook : Trendingavathalu Page
Twitter. : Tvarthalu9
G+ : Https://Plus.Google.Com/U/1/117733616616741901893
Pintrest : Https://In.Pinterest.Com/Tvarthalu/
Youtube : Https://Www.Youtube.Com/Channel/UChKqNo52-E5RRaYV9AlspiQ
Flickr :Https://Www.Flickr.Com/Photos/145798106@N03/
Mail : Info@Tvarthalu.Com

జియో ఫ్రీ ఆఫ‌ర్ ఏడాది…?

టెలికాం రంగంలో సంచ‌ల‌నం సృష్టించిన జియో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించేందుకు సిద్ద‌మ‌వుతోంది.వెల్‌క‌మ్ ఆఫర్ పేరుతో మూడు నెల‌ల‌పాటు ఉచిత వాయిస్‌, డాటాల‌ను వినియోగ‌దారుల‌కు ప్ర‌క‌టించింది జియో. అయితే ఈ ఆఫ‌ర్ మ‌రో నెల‌రోజుల్లో ముగియ‌నుండ‌గా.. ఈ ఆఫ‌ర్‌ను పొడిగించేందుకు స‌న్నాహాలు చేస్తోంది రిల‌య‌న్స్ జియో.


డిసెంబర్ 28న ధీరూభాయ్ అంబానీ బర్త్‌డే సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. ఇప్పుడున్న ఉచిత సర్వీస్‌తో‌పాటు వెల్‌కమ్ ఆఫర్- 2017 ఏడాది చివరి వరకు ఇచ్చే ఛాన్స్ వున్నట్లు షికార్లు చేస్తున్నాయి. నిజంగా జియో నుంచి ఈసారి సంచలన ప్రకటన ఉంటుందా? లేదా అన్నవిషయం తెలియాలంటే డిసెంబర్ 28 వరకు వెయిట్ తప్పదు మరీ!


ఒకవేళ అలాంటి ప్రకటనొస్తే గనుక, ఈసారి మాత్రం మిగతా కంపెనీలు తేరుకోవడం కష్టమనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే జియో ఆఫ‌ర్ కు బ‌దులుగా అనిల్ అంబానీ కూడా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే! కేవలం రూ.149 రీచార్జ్‌తో ఇండియావైడ్‌ అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్ చేసుకోవడంతోపాటు ఫ్రీగా 300 ఎంబీల డేటాను పొందవచ్చని ఆర్‌కాం ప్రకటించింది. జియో ఆఫర్ 4జీ కస్టమర్స్‌కు కాగా, ఆర్‌కాం ఆఫర్‌ను 2జీ, 3జీ, 4జీ వినియోగదారులకూ వర్తిస్తుంది. మరి తండ్రి బర్త్ డే రోజున అన్నాతమ్ముళ్లు ఈసారి ఎలాంటి ప్లాన్ వేస్తారో చూడాలి

జియో డేటా వాడితే మీ జేబు ఖాళీ కావాల్సిందే?

reliance-jio-issues-billsరిలయ‌న్స్ జియో క‌స్ట‌మ‌ర్ల‌కు బ్యాడ్ న్యూస్‌. ఎందుకంటే వెల్ కం ఆఫర్ తో డేటాను హాయిగా వాడేసుకుంటున్నారా.. అయితే మీరు త‌ప్ప‌క తెల‌సుకోవాల్సిందే. ? జియో వినియోగారుడైన ఓ వ్యక్తి తనకు వచ్చిన జియో బిల్ అంటూ ఫేస్‌బుక్, వాట్సాప్‌లో పెట్టిన పోస్టింగ్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ ఆ బిల్ లోని సంగతేంటంటే.. సదరువ్యక్తి 550జిబి వాడుకున్నందుకుగాను 27వేలకు పైగా బిల్ పంపించింది జియో సంస్థ.డిసెంబర్ 31వరకూ ఫ్రీకదా ఇదేంటి ఇంతబిల్లొచ్చిందని కంగారు పడ్డావినియోగదారుడు ముందు ఆ బిల్లుని ఫొటోతీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఇప్పటికే జియో సిమ్ వాడుతోన్న వినియోదారుల్లో ఒకింత ఆశ్చర్యం.. అయోమయం నెలకొంది. దీంతో కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వార్త‌లో ఎలాంటి నిజం లేద‌ని.. ఇది వ‌ట్టి పుకారేని.. త‌ప్పుడు ప‌త్రాల‌ని తేలింది. కానీ ఆ  పుకారు కోట్లాది మంది గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించింది. మ‌రో విష‌యం… మ‌రో ఏడాది వ‌ర‌కు జియోను ఉచితంగా ఇచ్చే ప్లాన్ చేస్తోంద‌ట రిల‌య‌న్స్‌…

reliacto-enter-into-dth

రిల‌య‌న్స్ గ్రూప్ మ‌రో సంచ‌ల‌నం

జియో ఆఫ‌ర్ తో మొబైల్ నెట్‌వ‌ర్క్‌ల‌ను షేక్ చేసింది రిల‌య‌న్స్ గ్రూప్‌. తాజాగా ఇదే సంస్థ మ‌రో సంచ‌ల‌నానికి తెర‌తీయ‌నుంది. ఇప్పుడు డిటీహెచ్ రంగంలో ప‌లు కీల‌క మార్పులు చేయ‌నుంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన విష‌యాల‌న్నింటిని కేంద్ర ప్ర‌భుత్వానికి అంద‌జేసిన ముఖేష్ అంబానీ గ్రూప్‌, ఇప్పుడు వాటిని అమ‌లు చేసే ప‌నిలో ప‌డింది.  ప్ర‌జెంట్ చాలా డీటీహెచ్ కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. వీటి ధ‌ర నెల‌కు 275-300 వ‌ర‌కు ఉన్నాయి. పైగా కొన్ని పెయిడ్ చానెళ్స్ కావాలంటే ఎక్స్‌ట్రా ధ‌ర పే చేయాలి. అయితే, రిల‌య‌న్స్ మాత్రం ఈ చానెళ్ల‌న్నింటిని కేవ‌లం 185రూపాయాల‌కే ఇచ్చే విధంగా ప్లాన్‌ను రూపొందించింది. ఎటు నుండి చూసిన ఈ నిర్ణ‌యం ఎయిర్‌టెల్‌ను భారీగా దెబ్బ‌తీసే అవ‌కాశం క‌నిపిస్తోంది. మార్కెట్లో ఇప్ప‌టికే మొబైల్ నెట్‌వ‌ర్క్ విష‌యంలో ఎయిర్‌టెల్‌ను కంగారుపెట్టిన‌ జియో.. ఇప్పుడు కూడా ఆ ఎయిర్‌టెల్‌నే టార్గెట్ చేసిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతుంది. మ‌రీ..రిల‌య‌న్స్ ప్ర‌క‌ట‌న ఎలాంటి ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుందో వేచి చూడాలి.