Thursday, 19 October, 2017
It’s  Pawan  Kalyan VS Ram Charan Now

It’s Pawan Kalyan VS Ram Charan Now

Mega Family is on Wage of film war now. As we all know Ram Charan’s Rangsthalam 1985 is all set to release on 2018 Sankranthi. And there is more to the festive season With Mahesh Babu & Koratala Shiva’s movie will hit the screens on Same occasion.

Adding  Colors to the rainbow Pawan Kalyan –Trivikram Combination film is All set to make a grand release on pongal 2018.  Earlier Trivikram planned to release it for Dussera. As it seems  hard to finish the production on time makers has decided to schedule the movie to sankranthi. Well, as film lovers we may enjoy the treat… But Who’s  gonna feel it as Threat to their collection and make a set -back on release date? Any idea ? Let’s wait and see.

We will get you the information when we get latest from  film nagar people. Till then you keep reading our other interesting stories and Share with your loved one’s.


We love to hear from you. Feel it and say it in the comment box below. 

We are on Facebook : Trending Varthalu

Ram Charan Sukumar film shoot details

First schedule of Ram Charan’s next movie with director Sukumar was shot in West Godavari in April and got postponed due to the summer heat.

Makers of RC11 released a press note stating that the regular shoot will commence on 1st June and Charan and Samantha will join them on the same day. The shoot will resume in West Godavari and a grand set will be erected for the introduction song of Charan.

The press note had that Samantha suffered sunstroke while shooting in the heat in April which made them put a break to the shoot. Also it stated that the release date will be announced in August.

Upasana posts Ram Charan with his new pet

Pets of Ram Charan

As a well known fact Ram Charan always expressed his fondness towards animals be it horses, dogs or other pets. He already has few horses and dogs at his house. Now the star took home a new pet animal.

Ram Charan’s new pet

Through her twitter account, Upasana Kamineni, wife of Ram Charan posted a picture of Ram Charan with his new pet adding that it was a gift from the villagers he met during the shoot of his upcoming film. She also said that Charan is being quite involved in the character he is playing in Sukumar’s film.

Picture posted by Upasana Kamineni on twitter:

Ram-Charan

NEETHONE DANCE SONG LYRICS-DHRUVA

NEETHONE DANCE SONG LYRICS-DHRUVA

సున్ సున్ సున్ సున్లో యారో
Love Soldier
Thats Right
సున్ సున్ సున్ సున్లో మేరీ స్పైసీ ఖబర్
Thats Right
అణువనువున పొగించవొయ్
ప్రేమ రివర్, ఓకే
గన గన గన మోగించవోయ్
ప్యార్ బజర్
నీతోనే డ్యాన్స్ టు నైట్
నీతోనే డ్యాన్స్ ఫర్ లైఫ్
నీతోనే పార్టీ ఫుల్ నైట్ హా..
One more time!

నీతోనే డ్యాన్స్ టు నైట్
నీతోనే డ్యాన్స్ ఫర్ లైఫ్
నీతోనే ఫుల్ నైట్ హా..(x2)
One more time!

నీతోనే డ్యాన్స్ టు నైట్
నీతోనే ఫర్ లైఫ్
నీతోనే పార్టీ ఫుల్ హా..

Everybody!
తు ఎక్ మై ఎక్ చేరిన వేళ‌
Say Why
దో దిల్ దో దిల్ చేసెను గోల
Say Why
తీన్ బార్ తీన్ బార్ తుంట‌రి దొల
Say Why
చార్ పాంచ్ అయ్యేలా
Thats Why

Now Shake It body Baby..ahaa
Lets make this club Go Crazy
God you are looking Fantastic
kiss my lips lemme taste it

పార్టీ ఇది ప్రేమల పార్టీ
జోడీ నువు నేనోక జోడీ
ఆడి పాడేద్దాం మెలొడీ

One more time!

పార్టీ ఇది ప్రేమల పార్టీ
జోడీ నువు నేనోక జోడీ
ఆడి పాడేద్దాం మెలొడీ

Thats Right
Party, Jodi, Party
Thats Right

నీతోనే డ్యాన్స్ టునైట్‌
నీతోనే డ్యాన్స్ ఫర్ లైఫ్

నీతోనే పార్టీ ఫుల్ నైట్ హా..

One more time!

నీతోనే డ్యాన్స్ టునైట్‌
నీతోనే డ్యాన్స్ ఫర్ లైఫ్

నీతోనే పార్టీ ఫుల్ నైట్ హా..
(x3)

Everybody! (x3)

Everybody!


Starring : Ram Charan Tej, Rakul Preet, Arvind Swamy & Navdeep

Song : Neethoney Dance
Movie : Dhruva
Banner : Geetha Arts
Producer : Allu Aravind
Director : Surender Reddy
Music : Hiphop Tamizha
Singers: Hiphop Tamizha,
Lyrics: Nikitha Gandhi


Dhruva Audio Available on:
Saavn- http://bit.ly/2fxo0Ik
Wynk- http://bit.ly/2fetTMa
Hungama- http://bit.ly/2fRQKiR
Gaana- http://bit.ly/2fxnKZI
Erosnow- http://bit.ly/2fxSB8t

Source : Aditya Music

వాళ్ల‌ను చూస్తే నాకు అసూయ క‌లుగుతుంది-రాంచ‌ర‌ణ్‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ధృవ సినిమా స‌క్సెస్ ను పుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో అస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పుకొచ్చాడు. త‌న‌కు  తెలుగు సినీ పరిశ్రమలో మిగతా హీరోలతో కూడా మంచి సన్నిహిత సంబంధాలున్నాయిన్నారు. ఇతర హీరోల సినిమాలు విజయవంతమైనపుడు ఫోన్‌ చేసి అభినందిస్తాన‌ని చెప్పాడు.ఇలాంటి చరణ్‌కు తెలుగు సినీ పరిశ్రమలో ఇద్దరు హీరోలంటే చాలా అసూయట.  అయితే వారెవ‌రో కాదులెండి  మ‌న యువహీరోలు శర్వానంద్‌, నానిలట‌. అవును ఈ ఇద్ద‌రు హీరోలు కథలను ఎంపికచేసుకునే విధానం నాకు అసూయను కలుగచేస్తుంటుంద‌ని చెర్రీ తెలిపాడు.. ఆ విషయంలో వాళ్లను చూసి కొన్నిసార్లు జెలసీగా ఫీలవుతాన‌ని పేర్కొన్నాడు.. వాళ్లలాగానే నాకూ విభిన్నమైన కథల్లో నటించాలని ఉంటుంద’ని తన మనసులో మాట బయటపెట్టాడు.

పిల్ల‌ల‌పై క్లారిటీ ఇచ్చిన రాంచ‌ర‌ణ్‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ ధృవ‌ మూవీ స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల ఇచ్చిన ఓ ప‌త్రిక ఇంట‌ర్వ్యూలో అస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పుకొచ్చాడు. ధృవ సినిమాలో పోలీసు అధికారి రోల్ కు అవసరమైన శరీర సౌష్టవం కోసం ఎక్సర్ సైజు చేయాల్సి వచ్చిందని తెలిపాడు. ముఖ్యంగా బాడీ బిల్డప్ కోసం ఆ మాత్రం శ్రమ పడక తప్పదని రామ్ చరణ్ చెప్పాడు. ఈ చిత్రంలో నా రోల్ కి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని తెలిపాడు.

ఇక‌పోతే ఈ ఇంటర్వ్యూలో.. మీరు తండ్రి ఎప్పడు అవుతారన్న ప్రశ్నకు సరదాగా సమాధానం చెప్పాడు. మీకెందుకు ఆ తొందర అంటూనే.. త్వరలో మీకు ఆ తీపి కబురు చెబుతా అన్నాడు. ప్రస్తుతం నేనింకా చిన్న పిల్లాడినే.. నన్ను కాస్త ఎంజాయ్ చేయనివ్వండి అని చెప్పాడు.ఉపాసనతో పెళ్ళయి నాలుగేళ్ళు అయిందని, ఆమె ఇస్తున్న కంపెనీతో సమయం చాలా హ్యాపీగా గడుస్తోందని చెర్రీ తెలిపాడు.

ధృవ మూవీ రివ్యూ

చాలా కాలం గ్యాప్ తర్వాత హీరో రామ్‌ చరణ్ నటించిన ధృవ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. త‌మిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమా రీమేక్‌గా తెలుగులో ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించాడు.హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో కూడిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో అల్లు అర‌వింద్‌, ఎన్‌. వి ప్ర‌సాద్ సంయుక్త‌గా నిర్మించారు. అయితే ట్రైల‌ర్స్ లో చెర్రీ డైలాగ్స్‌, సాంగ్స్ ప్రోమోలో హీరోయిన్ ర‌కుల్ అందాల అర‌బోత‌తో ఈ సినిమాపై ఎన్నో అంచ‌నాలు పెరిగాయి. మ‌రీ ఇంత‌కీ ఈ సినిమా ఎలా ఉందో ఒక్క‌సారి రివ్యూలో చూద్దాం.

సినిమా పేరు-ధృవ‌
న‌టీన‌టులు-రామ్ చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, అర‌వింద్ స్వామి, పోసాని, న‌వ‌దీప్‌
ద‌ర్శ‌కుడు-సురేంద‌ర్ రెడ్డి
నిర్మాత‌-అల్లు అర‌వింద్‌
సంగీతం-హిప్ హాప్‌

క‌థః స‌మాజంలో జ‌రిగే ప్ర‌తి త‌ప్పుకు కార‌ణం ఎక్క‌డో ఒక చోట ఉంటుంద‌ని ధృవ అనే ఐపీఎస్ ఆఫీస‌ర్ ( రాంచ‌ర‌ణ్) అనుకుంటాడు. ఇందులో భాగంగా ఓ బిజినెస్ మెన్ ( అర‌వింద్ స్వామి ) చేసే అవినీతిని తుది ముట్టించేందుకు త‌న చెర్రీ ఓ ప్లాన్ వేస్తాడు. ఇక ఆ సమయంలోనే తనను ఎవరో ఫాలో అవుతున్నారన్న విషయం తెలుసుకున్న చరణ్ అలెర్ట్ అవుతాడు. ఇంత‌కీ ధృవ‌ అతని ప్లాన్స్ ని ఎలా తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న ప్లాన్స్ ని ధృవ ఎలా తిప్పికొట్టాడు అనేది స్టోరి. అయితే హీరో, విల‌న్ మ‌ధ్య జ‌రిగిన ఈ స‌న్ని వేశాలు అందర్నీ ఎంత థ్రిల్ కి గురిచేస్తాయి…అసలు రకుల్ తో చరణ్ కు పరిచయం ఎలా ఏర్పడింది? వంటి విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్ కెళ్ళి సినిమా చూడాల్సిందే.

న‌టీనటుల న‌ట‌నః

మొత్తానికి పోలీస్ ఆఫీస‌ర్‌గా రామ్ చ‌ర‌ణ్ బాగా సెట్ అయ్యాడు. తన పెర్ఫార్మన్స్ తో , డైలాగ్స్ తో, సిక్స్ ప్యాక్ తో ప్రతి ఒక్కరిని మెప్పించాడు.. ఇక‌పోతే విల‌న్‌గా అర‌వింద్ స్వామి న‌ట‌న‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. స్టైలిష్ విలన్ గా , ఓ సైంటిస్ట్ బిజినెస్ మన్ గా , ఇంటెలిజెంట్ క్రిమినల్ గా, అద్భుతమైన నటన ని ప్రదర్శించాడు. మ‌రోవైపు రకుల్ ప్రీత్ సింగ్ తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరించి సినిమా విజయానికి ప్లస్ అయ్యింది. ముఖ్యంగా నవదీప్ అతి కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకుల మెప్పును పొందాడు.. పోసాని, నాజర్, మిగితా పాత్రధారులు మంచి ప్రదర్శన కనపరిచారు..

సాంకేతిక విభాగం ప‌నితీరుః

అయితే త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన తని ఒరువన్ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ కి గురి చేసి దర్శకుడు సురేందర్ రెడ్డి మంచి మార్కులు కొట్టేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ ఈ సినిమా మంచి సంగీతాన్ని అందించాడు. మొత్తం సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అని చెప్ప‌వ‌చ్చు. ఇక సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది.. ఎడిటింగ్ లో కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుండేది. గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు..

ఫ్ల‌స్ పాయింట్స్‌

1. రాంచ‌ర‌ణ్‌, అర‌వింద్‌స్వామి న‌ట‌న‌

2. క‌థ‌, డైరెక్షన్, స్క్రీన్ ప్లే , సంగీతం

మైన‌స్ పాయింట్స్‌

1.సెకండ్ హాఫ్ లో సాగతీత
2.కామెడీ లేకపోవడం

చివ‌ర‌గాః మొత్తంగా చూసుకుంటే మాతృక సినిమా తనీ ఒరువన్ తో పోల్చుకుంటే ఈ చిత్రం జనాలకి అంత పెద్ద ఎఫ్ఫెక్ట్ ఇస్తుంది అని చెప్పడం కష్టం. కానీ ఆ చిత్రాన్ని చూడని వారికీ ఖచ్చింగా నచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం మీద ధృవ సినిమా ఫ‌ర్వాలేద‌ని చెప్ప‌వ‌చ్చు.

 

రేటింగ్ -3\5

ట్యాగ్ లైన్ : ధృవ ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

కాట‌మ‌రాయుడు సెట్ లో మెగాస్టార్‌..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్  ప్ర‌స్తుతం ‘కాటమరాయుడు’ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రి  ఈసినిమా షూటింగ్ జ‌రుగుతున్న సెట్స్ కి మెగాస్ట‌ర్ ఎందుకుక వెళ్లారు.. గెస్ట్ రోల్ చేస్తున్నారా ఏంటి అనుకంటున్నారా..నోనో అలాంటిదేం లేదు.  కాట‌మ‌రాయుడు చిత్రం  కోసం వేసిన సెట్‌ని ఖైది నెం.150 షూటింగ్ కోసం వాడుతున్నార‌ట‌. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు కాట‌మ‌రాయుడు సెట్‌లో ఖైది నెం.150 చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది.  నిజానికి ఖైదీ నెం.150 కోసం ఓ భారీ  సెట్ వేయాల‌ని ప్లాన్ చేశార‌ట‌. కానీ  ప‌వ‌న్  క‌ల్యాణ్ చెప్ప‌డంతో ఆ సెట్ వేయ‌కుండా కాట‌మ‌రాయుడు సెట్‌లోనే కంటిన్యూ  చేస్తున్నార‌ట‌. చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్నఖైది నెం.150 విష‌యంలో ప‌వ‌న్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హిస్తున్నాడ‌ట‌. ప‌వ‌ర్ స్టార్ చెప్పినందుకే  కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని, అలీని తీసుకోవ‌డం, పీక్ సీన్స్ డైలాగ్స్ కోసం బుర్రా  సాయిమాధ‌వ్‌ను ఎంపిక చేశార‌ట‌. రాంచ‌ర‌ణ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నా..  ప‌వ‌న్  క‌ల్యాణ్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నాడ‌ని  తెలుస్తోంది.

 

ఓరుగ‌ల్లు లో ధృవ..?

రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతోన్న ధృవ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది.రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక..డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా  విడుదల చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.. ఇప్పటికే ధృవ ఫస్టు లుక్ కి .. టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో,ఇప్పుడంతా ఆడియో వేడుక గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆడియోను ఈ నెల 9వ తేదీన నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తుండటంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరపడానికి టీమ్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ వేడుకను ఎక్కడ జరపనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఫంక్షన్ ను వరంగల్ లో జరిపే ఆలోచనలో ఉన్నారనేది తాజా సమాచారం. అయితే ఈ విషయం అధికారికంగా వెలువడవలసి వుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి .. చరణ్ ఇద్దరూ కూడా ఈ సినిమా తమకి హిట్ తెచ్చిపెడుతుందనే గట్టి నమ్మకంతో వున్నారు.తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా ఈ సినిమాకి సంగీత అందిస్తున్నాడు