Thursday, 19 October, 2017
It’s  Pawan  Kalyan VS Ram Charan Now

It’s Pawan Kalyan VS Ram Charan Now

Mega Family is on Wage of film war now. As we all know Ram Charan’s Rangsthalam 1985 is all set to release on 2018 Sankranthi. And there is more to the festive season With Mahesh Babu & Koratala Shiva’s movie will hit the screens on Same occasion.

Adding  Colors to the rainbow Pawan Kalyan –Trivikram Combination film is All set to make a grand release on pongal 2018.  Earlier Trivikram planned to release it for Dussera. As it seems  hard to finish the production on time makers has decided to schedule the movie to sankranthi. Well, as film lovers we may enjoy the treat… But Who’s  gonna feel it as Threat to their collection and make a set -back on release date? Any idea ? Let’s wait and see.

We will get you the information when we get latest from  film nagar people. Till then you keep reading our other interesting stories and Share with your loved one’s.


We love to hear from you. Feel it and say it in the comment box below. 

We are on Facebook : Trending Varthalu

Pawan Kalyan's Remuneration Dissappointed Sharath Marar

Pawan Kalyan’s Remuneration Dissappointed Sharath Marar

  Katamarayudu was a film which was decided to be a film with low budget and great profits.
The film made good money at the box-office and both Pawan Kalyan and Sharat Marar made good money. But according to the gossips in Tollywood, Sharat Marar was not happy and was upset with Pawan Kalyan. But why? Well it seems initially Pawan Kalyan was supposed to take 25 crore but he took 35 crore.
Now it is understood why Sharat Marar is upset. Ant why should he not be? He is not really at loss, but he definitely faced loss in his profits. But yes, he should at least be happy that a disaster like Katamarayudu has not let him into losses.


Like Us On  Facebook : Trendingavarthalu

rgv-tweets-on-pawan-kalyan-on-currency-ban-tweet-ad2

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ట్వీటు జారిన వ‌ర్మ‌

వివాదాల డైర‌క్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌ళ్లీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ట్వీటు జారాడు. ఈ సారి కొంచెం ఎక్కువ‌గానే డోసు పెంచాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను స్కూలిష్ ( స్కూల్‌కెళ్లే పిల్లాడి మ‌న‌స్త‌త్వం) అని ట్వీట్ చేశాడు. పెద్ద నోట్ల వల్ల క‌లుగుతున్న ఇబ్బందుల గురించి.. పేద వాళ్లు, చిన్న చిన్న వ్యాపారుల గురించి ఆలోచించాల‌ని ప‌వ‌న్ ఇటీవ‌లే ట్వీట్ చేశాడు. దీనికి రియాక్ట్ అయిన వ‌ర్మ‌.. ‘మీ ట్విట్ట‌ర్ ఖాతాను మీలా స్కూలిష్‌గా ఆలోచించ‌ని వ్య‌క్తి నిర్వ‌హించేలా చూడండి. మీ వ్య‌క్తిత్వానికి త‌గ్గ‌ట్టు ట్వీట్లు పెట్టేలా’.. అన్నాడు. దీంతో ప‌వ‌న్ అభిమానులు కూడా ట్విట్ట‌ర్‌లో గ‌ట్టిగానే వ‌ర్మ‌ను ఆడుకున్నారు. ప‌వ‌న్ ట్వీట్ల‌ను పిల్లాడి ట్వీట్లు అంటున్నావు..మ‌రి నీ ట్వీట్ల‌ను ఏమ‌నాలి అని ప్ర‌శ్నించారు. ఇంకోక వ్య‌క్తి…‘మొద‌లెట్టాడు… పీకే ఫ్యాన్స్ లాగౌట్ అయిపోండి’ అని స‌ల‌హానిచ్చాడు. ఇవ‌న్నీ గ‌మ‌నించాడో ఏమో కానీ వెంట‌నే క‌వ‌ర్ చేసుకోవ‌డానికి అనంత‌పురంలో స్పీచ్ అద‌ర‌గొట్టారు అని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను మెచ్చుకున్నాడు వ‌ర్మ‌.

వ‌ర్మ ట్వీట్లు

rgv-tweets-on-pawan-kalyan-on-currency-ban-tweet
1st Tweet

 

rgv-tweets-on-pawan-kalyan-on-currency-ban-tweet-2
2nd Tweet

జగన్ తో విభేదాలు లేవు : పవన్

అనంత‌పురంలో జ‌రిగిన జ‌న‌సేన పార్టీ బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లు అంశాల‌పై మాట్లాడారు. కొన్ని సంద‌ర్భాల్లో త‌న‌కు సినీ జీవితం క‌న్నా.. ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ముఖ్యం అన్నారు.

పవన్ కళ్యాణ్ స్పీచ్….

      అవమానపరచాలని పాచి పోయిన లడ్డులు అనలేదు. మీకు హోదా ముగిసిన అధ్యాయం కావచ్చు….కానీ దీనితో కొత్త రాజకీయ అధ్యాయం మెదల పెడతాం. ప్యాకేజీ పై ఒక్కో నేత పొంతన లేని మాటలు చెబుతున్నారు. ప్యాకేజీ పేరిట జరుగుతోంది వంచన. రాష్ట్రాలకు సహజంగా వచ్చే ఆదాయాన్ని ప్యాకేజీ లలో చూపుతున్నారు. అంకెల గారడీ చేస్తున్నారు. దేనికి మళ్ళీ సన్మానాలు జరుపుకోవడం విడ్డూరం. పేపర్ కు పరిమితమైన ప్యాకేజీ కి చట్టబద్దత లేదు. స్పెషల్ ప్యాకేజీ గురించి చదివి నాకు చూపు కూడా కొద్దిగా మందగించింది. పోలవరం కు జాతీయ హోదా ఉన్నా, ఆచరణలో అది కనిపించడం లేదు. నీళ్ళు లేకుండా అనంతపురం ను ఎలా అభివృద్ధి చేస్తారు……మమ్మల్ని మోసం చేయకండి, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయకండి అని బిజెపి ని హెచ్చరించారు. ప్రజల్లో కోపతాపాలు పెరిగే దాగా హోదాపై తాత్సారం చేయకండి. ఇలాగే వంచిస్తే 2019 ఎన్నికల్లో ఏం చేయాలో మాకు తెలుసు. మా భావావేశాలు, మా ప్రేమతో ఆడుకోకండి. దుగ్గరాజ పట్నం కూడా వాస్తవ రూపం దాల్చే అవకాశం కనిపించడం లేదు….పిచ్చి కుదిరితేనే పెళ్లి, పెళ్లి కుదిరితేనే పిచ్చి…అన్నట్లుగా కొన్ని హామీల విషయంలో ఆడుకుంటున్నారు.వచ్చే ఏడాది అనంతపురంలొనే తొలి పార్టీ కార్యాలయం. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తా. అనంతపురం జిల్లా కరువును జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళతా…మీరు వస్తే ప్రత్యేకంగా ఢిల్లీకి రైళ్లు వేయిస్తాను. ప్రధానిని కలుద్దాం. నేను కూడా చిన్న కమత రైతునే. సత్య సాయి, ఫెర్రర్ చేసిన మంచి పనులు ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు. నా సినిమా విజయం సాధించడం కన్నా మీరు సంతోషంగా ఉంటేనే నాకు నిజమైన విజయం. ప్యాకేజీ ని ఎలా ఆమోదించిందో, దానిని ఎలా సమర్దించుకుందో టిడిపి ప్రభుత్వం చెప్పాలి. మా పార్టీ పోరాటం విధానాలపై తప్ప, వ్యక్తులపై కాదు. చంద్రబాబు, జగన్ తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. నాకు అధికారం, పదవులు వద్దు, విసిగిపోయాం, మోసపోయాం….
భావితరాలు దెబ్బతింటే పవన్ చూస్తూ ఊరుకోడు…
నాయకులకు చిత్తశుద్ధి లోపించడం వల్లే ఏళ్ళ తరబడి అనంత కరవు……
అన్నదాత కోసం ప్రాణాలు ఇస్తా….
అవినీతి పెరిగిపోయిందని టిడిపి ప్రభుత్వం పై ఆరోపణలు పెరుగుతున్నాయి……
ఓ కులానికి, ప్రాంతానికి అతీతంగా టిడిపి పనిచేయాలి. అనంతపురం కు 100 టీఎంసి ల నీళ్ళు ఇచ్చేలా ప్రభుత్వం స్పందించాలి. నూతన రాజధాని అందరిదిగా ఉండాలి.
అనంతపురం నుంచే పార్టీ నిర్మాణం. సామాజిక మార్పు కోసమే జనసేన వచ్చింది.
ఎపి సమస్యలను వివరించేందుకు ప్రధాని అపాయింట్ మెంట్ అడిగాను. అవినీతి రహిత సమాజ నిర్మాణమే జనసేన లక్ష్యం…….

కాట‌మ‌రాయుడు సెట్ లో మెగాస్టార్‌..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్  ప్ర‌స్తుతం ‘కాటమరాయుడు’ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రి  ఈసినిమా షూటింగ్ జ‌రుగుతున్న సెట్స్ కి మెగాస్ట‌ర్ ఎందుకుక వెళ్లారు.. గెస్ట్ రోల్ చేస్తున్నారా ఏంటి అనుకంటున్నారా..నోనో అలాంటిదేం లేదు.  కాట‌మ‌రాయుడు చిత్రం  కోసం వేసిన సెట్‌ని ఖైది నెం.150 షూటింగ్ కోసం వాడుతున్నార‌ట‌. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు కాట‌మ‌రాయుడు సెట్‌లో ఖైది నెం.150 చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది.  నిజానికి ఖైదీ నెం.150 కోసం ఓ భారీ  సెట్ వేయాల‌ని ప్లాన్ చేశార‌ట‌. కానీ  ప‌వ‌న్  క‌ల్యాణ్ చెప్ప‌డంతో ఆ సెట్ వేయ‌కుండా కాట‌మ‌రాయుడు సెట్‌లోనే కంటిన్యూ  చేస్తున్నార‌ట‌. చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్నఖైది నెం.150 విష‌యంలో ప‌వ‌న్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హిస్తున్నాడ‌ట‌. ప‌వ‌ర్ స్టార్ చెప్పినందుకే  కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని, అలీని తీసుకోవ‌డం, పీక్ సీన్స్ డైలాగ్స్ కోసం బుర్రా  సాయిమాధ‌వ్‌ను ఎంపిక చేశార‌ట‌. రాంచ‌ర‌ణ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నా..  ప‌వ‌న్  క‌ల్యాణ్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నాడ‌ని  తెలుస్తోంది.

 

pawan-kalyan

చెప్పింది చేసిన ప‌వ‌ర్ స్టార్‌

   ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్ మాట ఇస్తే త‌ప్ప‌డ‌ని చాలా మంది అంటారు. ఇప్పుడు మ‌రో మారు ఆ విష‌యం ప్రూవ్ అయింది. క‌మీడియ‌న్ స‌ప్త‌గిరి హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్’ సినిమా ఆడియో రిలీజ్ వేడుక‌ల‌కు వ‌స్తాన‌ని ప్రామిస్ చేసిన ప‌వ‌వ్‌.. ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. నిజానికి ఈ సినిమాకి ముందు ‘కాట‌మ‌రాయుడు’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ ప‌న‌వ్ అడ‌గ‌డంతో ఈ సినిమా టైటిల్ ఆయ‌న‌కిచ్చారు. ఈ స‌హాయం చేసినందుకు గాను ఆడియో రిలీజ్ కు వ‌స్తాన‌ని చెప్పి..అలాగే చేశారు.

    ఆడియో ఫంక్ష‌న్‌లో మాట్లాడిన ప‌వ‌న్‌.. ‘స‌ప్త‌గిరి కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. రెగ్యుల‌ర్‌గా సినిమాలు చూసే అవ‌కాశం నాకు దొర‌క‌దు. కానీ స‌ప్త‌గ‌రి ఎక్స్‌ప్రెస్ సినిమా మాత్రం ప్రొడ్యూస‌ర్‌ని అడిగి స్పెష‌ల్ షోలో చూస్తా. నాకోసం మంచి టైటిల్ వ‌దులుకున్నద‌ర్శ‌క‌నిర్మాత‌, హీరో చాలా మంచి మ‌న‌సున్న వ్య‌క్తులు. నిజానికి వాళ్ల సినిమా 70 శాతం షూటింగ్ పూర్త‌యినా..నా కోసం ఈ టైటిల్ ఇవ్వ‌డానికి రెడీ అయ్యారు. ఇది వారి మంచి మ‌న‌సుకు నిద‌ర్శనం. ఈ సినిమా అంద‌రికి ఆనందాన్ని పంచాల‌ని కోరుకుంటున్నా’ అని స్పీచ్ ముగించారు. ప‌వ‌ర్ స్టార్ మాట్లాడుతున్నంత సేపూ అభిమానులు సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాన్ ‘కాట‌మ‌రాయుడు’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దాంతో పాటు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ఒక సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమా త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.