Friday, 18 August, 2017
It’s  Pawan  Kalyan VS Ram Charan Now

It’s Pawan Kalyan VS Ram Charan Now

Mega Family is on Wage of film war now. As we all know Ram Charan’s Rangsthalam 1985 is all set to release on 2018 Sankranthi. And there is more to the festive season With Mahesh Babu & Koratala Shiva’s movie will hit the screens on Same occasion.

Adding  Colors to the rainbow Pawan Kalyan –Trivikram Combination film is All set to make a grand release on pongal 2018.  Earlier Trivikram planned to release it for Dussera. As it seems  hard to finish the production on time makers has decided to schedule the movie to sankranthi. Well, as film lovers we may enjoy the treat… But Who’s  gonna feel it as Threat to their collection and make a set -back on release date? Any idea ? Let’s wait and see.

We will get you the information when we get latest from  film nagar people. Till then you keep reading our other interesting stories and Share with your loved one’s.


We love to hear from you. Feel it and say it in the comment box below. 

We are on Facebook : Trending Varthalu

Chiru-Pawan multistarrer in script work

Veteran industrialist and politician, T Subbarami Reddy announced a couple of months ago that he will be making a mega multistarrer movie starring megastar Chiranjeevi and power star Pawan Kalyan under the direction of Trivikram Srinivas.

Sources close to Subbarami Reddy have confirmed that the script work for the most awaited multistarrer movie is progressing and pre-production work will go on for at least 6 months. They also stated that Chiranjeevi and Pawan will complete their current commitments and would join the project in mid-2018.

Currently Trivikram and Pawan are shooting for their third combo film while Chiru is getting ready for Uyyalawada Narasimha Reddy.

Pawan Kalyan and Mahesh Babu about Baahubali 2

1000 crores for Baahubali 2

Baahubal i2 – The Conclusion has finally entered the 1000 crore club yesterday and is still continuing its dream run at the box office. Prabhas, Rajamouli, Rana and the main cast and crew are being appreciated for their efforts.

Pawan Kalyan’s tweets

Pawan Kalyan congratulated Rajamouli, Prabhas, Rana and the producers of Baahubali franchise and appreciated them for taking Indian cinema to national level.

“My Heartfelt congratulations to Shri Rajmouli,Shri Prabhas &team for their stupendous success of Baahubali and achieving the 1000 crore mark. Shri Rajmouli with his years of hard work ,tenacity & dedication made all of us proud.. I wish you many more achievements like this,” Pawan tweeted.

Mahesh Babu’s tweet

“The unthinkable has happened! 1000 crores & counting! Thankyou & team for making me & the entire Telugu film fraternity proud,” Mahesh tweeted.

Pawan Kalyan's Remuneration Dissappointed Sharath Marar

Pawan Kalyan’s Remuneration Dissappointed Sharath Marar

  Katamarayudu was a film which was decided to be a film with low budget and great profits.
The film made good money at the box-office and both Pawan Kalyan and Sharat Marar made good money. But according to the gossips in Tollywood, Sharat Marar was not happy and was upset with Pawan Kalyan. But why? Well it seems initially Pawan Kalyan was supposed to take 25 crore but he took 35 crore.
Now it is understood why Sharat Marar is upset. Ant why should he not be? He is not really at loss, but he definitely faced loss in his profits. But yes, he should at least be happy that a disaster like Katamarayudu has not let him into losses.


Like Us On  Facebook : Trendingavarthalu

ప‌వ‌న్ ఓ నిద్ర‌పోతున్న అగ్నిప‌ర్వ‌తం-వ‌ర్మ‌

డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ చిత్ర విచిత్ర ట్వీట్ల చేస్తుంటారు. ఈ ట్వీట్ల‌లో కొంద‌రిని తిడుతాడు..మ‌రికొంద‌రిని పొగుడుతాడు. ముఖ్యంగా వర్మ స్పందించే లిస్టు లో పవన్ కళ్యాణ్ కూడా వున్నారు. సమయం చిక్కినప్పుడల్లా పవన్ పై వర్మ కామెంట్ల వర్షం కురిపిస్తూనే వుంటాడు.గ‌తంలో పవన్‌కల్యాణ్‌ లాంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్‌లో మరెవరూ లేరన్నారు.. పవన్‌కల్యాణ్‌ తెలివైన ఆలోచనలు, ఉద్యమ ప్రణాళికలను తెలివితక్కువ వాళ్లు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంద‌ని రాసుకొచ్చాడు వ‌ర్మ‌. తాజగా వర్మనుండి మరో ‘పవర్’ బాణం బయటికి వచ్చింది. ”పవన్ కళ్యాణ్ నిదరపోతున్న అగ్ని పర్వతం లాంటి వాడ‌న్నారు.. అప్పుడపుడు గుడ గుడ లాడుతూ పొగలోదులుతుంటాడు… టైం వచ్చినప్పుడే పెల్తాడు” అని ట్వీట్ చేశాడు వర్మ. ఇటివల పవన్ కళ్యాణ్ పలు అంశాలపై ప్రశ్నలు సంధించిన ఈ నేపధ్యంలో వర్మ ఈ ట్వీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

capture45888888

త‌మ్ముళ్ల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ సెల్ఫీ

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ లేటెస్ట్ మూవీ కాట‌మ‌రాయుడు. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా కిషోర్‌ కుమార్‌ పార్దసాని దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం సెట్‌లో పవన్‌.. నటులు శివబాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు, చైతన్యలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తీసిన సెల్ఫీలను శివబాలాజీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ‘కాటమరాయుడు’ లొకేషన్స్‌ నుంచి ప్రత్యక్ష ప్రసారమని, తాను ఎంత సంతోషంగా ఉన్నానో వివరించలేనని పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్‌ ప్రపంచంలోనే అద్భుతమైన వ్యక్తని పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో పవన్‌ ముగ్గురు సోదరులుగా అజయ్‌, శివబాలాజీ, కమల్‌ కామరాజు నటిస్తున్నట్లు సమాచారం. 

తమిళంలో విజయం సాధించిన ‘వీరమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ప‌వ‌న్ న్యూ ఇయ‌ర్ ఇలా జ‌రుపుకుంటాడ‌ట‌..?  

మ‌రికొద్ది రోజుల్లో కొత్త సంవ‌త్స‌రంకు బైబై చెప్పి…న్యూ ఇయ‌ర్ కు వెల్ క‌మ్ చెప్ప‌బోతున్నాం. అయితే చాలా మంది ఈ న్యూ ఇయర్ ఎలా జరుపుకోవాలి..ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్స్ వేసుకుంటారు..ఇక సినీ తారల గురించి చెప్పనవసరం లేదు..నెలముందే ఎక్కడికి వెళ్లాలో..ఎప్పుడు తిరిగి రావాలో అన్ని కూడా సిద్ధం చేసి తమ మేనేజర్లకు చెప్పేసింటారు.   ఇక‌పోతే ఎప్పుడు సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం ఫ్యామిలీ తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాల‌ని ప్లాన్ చేసాడట..అంతేకాదు  కాటమరాయుడు చిత్ర యూనిట్ కు షెడ్యూల్ ని 27కల్లా కంప్లీట్ చేసేయాలని సూచించాడ‌ట‌. .సో దీంతో ఈ నెల 27 నుంచి జనవరి ఫస్ట్ వీక్ వరకు త‌న ఫ్యామిలీతో ఎంజాయ్ చేయున్నాడు ప‌వ‌న్‌.. 

ప‌వ‌న్ ది చాలా తేడా క్యారెక్ట‌ర్‌-నాగ‌బాబు

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఇటీవ‌ల ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ పెట్టిన జ‌న‌సేన పార్టీపై త‌న‌దైన శైలిలో స్పందించారు. కేవలం అభిమానుల కోసంమే ప‌వ‌న్ పార్టీ పెట్ట‌లేద‌న్నారు. ప‌వ‌న్ మా అందరి కంటే కాస్త తేడా అని…ఉన్నతమైన భావాలు కలిగిన వాడని చెప్పారు.,అంతే కాదు ప‌వ‌న్ ఎవరు చెప్పినా వినడని..త‌న‌కి ఏదైనా చేయాలనిపిస్తే చేస్తాడని పేర్కొన్నారు., ప‌వ‌న్ రేర్ హ్యూమన్ బీయింగ్ అన్నారు నాగబాబు. ఇక‌పోతే పవన్ దగ్గర అసలు డబ్బు లేవ‌ని.., ఇప్పటి వరకు ఏమీ సంపాదించుకోలేదన్నారు., కేవ‌లం బ్రతకడానికి డబ్బులు అవసరం, అందుకే సినిమాలు చేస్తున్నాడు అని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇక‌పోతే ఒకనొక సందర్భంలో నేను అప్పుల్లో కూరుక‌పోతే. అన్నయ్యగారు, తమ్ముడు ఇద్దరూ నాకు ఎంతో సపోర్టు ఇచ్చారు అని నాగబాబు తెలిపారు. అంతేకాదండ‌యో చిరు పెట్టిన ప్ర‌జారాజ్యం పార్టీ, పెద్ద నోట్లు త‌దిత‌ర అంశాల‌పై నాగ‌బాబు మాట్లాడారు.

pawan-kalyan-watching-currency

ప‌వ‌న్ ఈ నోట్ల‌ను ఇలా చూడానికి కార‌ణం ఇదే

పాత నోట్లు రద్దయ్యాయి. కొత్త నోట్ల కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. నానా ఇబ్బందులు ప‌డి కొత్త నోటు తెచ్చుకొని మురిసిపోతున్నారు. తాజాగా జనసేన అదినేత పవన్ కల్యాణ్ కూడా సామాన్యుడిలాగే కొత్త నోటును చూసి మురిసిపోయాడు. కొత్తగా వచ్చిన నోట్లు ఒకదానికొకటి పోల్చి చూసిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. రూ. 500 నోటు ఎలా ఉంది? రూ.2 వేల నోటు ఎలా ఉంది? అని చూస్తున్నట్లుగా ఈ ఫోటో ఉంది. నోట్ల మార్పిడిపై ఇప్పటికే పవన్ తన అభిప్రాయాన్ని ప్రకటించారు. అయితే ప్రజలు ఇబ్బందులు పడడంతో ప్రభుత్వంపై అసంతృప్తి ప్రకటించారు. ఇంత హడావుడిగా ప్రకటించడం అవసరమా? అంటూ ట్వీట్ చేశారు.

rgv-tweets-on-pawan-kalyan-on-currency-ban-tweet-ad2

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ట్వీటు జారిన వ‌ర్మ‌

వివాదాల డైర‌క్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌ళ్లీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ట్వీటు జారాడు. ఈ సారి కొంచెం ఎక్కువ‌గానే డోసు పెంచాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను స్కూలిష్ ( స్కూల్‌కెళ్లే పిల్లాడి మ‌న‌స్త‌త్వం) అని ట్వీట్ చేశాడు. పెద్ద నోట్ల వల్ల క‌లుగుతున్న ఇబ్బందుల గురించి.. పేద వాళ్లు, చిన్న చిన్న వ్యాపారుల గురించి ఆలోచించాల‌ని ప‌వ‌న్ ఇటీవ‌లే ట్వీట్ చేశాడు. దీనికి రియాక్ట్ అయిన వ‌ర్మ‌.. ‘మీ ట్విట్ట‌ర్ ఖాతాను మీలా స్కూలిష్‌గా ఆలోచించ‌ని వ్య‌క్తి నిర్వ‌హించేలా చూడండి. మీ వ్య‌క్తిత్వానికి త‌గ్గ‌ట్టు ట్వీట్లు పెట్టేలా’.. అన్నాడు. దీంతో ప‌వ‌న్ అభిమానులు కూడా ట్విట్ట‌ర్‌లో గ‌ట్టిగానే వ‌ర్మ‌ను ఆడుకున్నారు. ప‌వ‌న్ ట్వీట్ల‌ను పిల్లాడి ట్వీట్లు అంటున్నావు..మ‌రి నీ ట్వీట్ల‌ను ఏమ‌నాలి అని ప్ర‌శ్నించారు. ఇంకోక వ్య‌క్తి…‘మొద‌లెట్టాడు… పీకే ఫ్యాన్స్ లాగౌట్ అయిపోండి’ అని స‌ల‌హానిచ్చాడు. ఇవ‌న్నీ గ‌మ‌నించాడో ఏమో కానీ వెంట‌నే క‌వ‌ర్ చేసుకోవ‌డానికి అనంత‌పురంలో స్పీచ్ అద‌ర‌గొట్టారు అని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను మెచ్చుకున్నాడు వ‌ర్మ‌.

వ‌ర్మ ట్వీట్లు

rgv-tweets-on-pawan-kalyan-on-currency-ban-tweet
1st Tweet

 

rgv-tweets-on-pawan-kalyan-on-currency-ban-tweet-2
2nd Tweet