Thursday, 19 October, 2017
It’s  Pawan  Kalyan VS Ram Charan Now

It’s Pawan Kalyan VS Ram Charan Now

Mega Family is on Wage of film war now. As we all know Ram Charan’s Rangsthalam 1985 is all set to release on 2018 Sankranthi. And there is more to the festive season With Mahesh Babu & Koratala Shiva’s movie will hit the screens on Same occasion.

Adding  Colors to the rainbow Pawan Kalyan –Trivikram Combination film is All set to make a grand release on pongal 2018.  Earlier Trivikram planned to release it for Dussera. As it seems  hard to finish the production on time makers has decided to schedule the movie to sankranthi. Well, as film lovers we may enjoy the treat… But Who’s  gonna feel it as Threat to their collection and make a set -back on release date? Any idea ? Let’s wait and see.

We will get you the information when we get latest from  film nagar people. Till then you keep reading our other interesting stories and Share with your loved one’s.


We love to hear from you. Feel it and say it in the comment box below. 

We are on Facebook : Trending Varthalu

ఖైదీ నంబ‌ర్‌ 150 టీజ‌ర్ః చిరు స్వీట్ వార్నింగ్‌

 

మెగా అభిమానులు ఎంతో అస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబరు 150’ టీజర్‌ విడుదలైంది. ఈ టీజ‌ర్ లో ‘ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా.. కాదని బలవంతం చేస్తే.. కోస్తా.. ఏ స్వీట్‌ వార్నింగ్‌’ అంటూ చిరు చెప్పిన డైలాగ్స్ మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మొత్తానికి ఈ టీజ‌ర్ చూస్తుంటే బ్యాక్ ఈజ్ బ్యాక్ అనే విధంగా మూవీ ఉండ‌బోతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మెగాస్టార్ సినిమా …దాదాపు పూర్తి

మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తున్నచిత్రం ఖైది నెం.150. ఒక పాట మిన‌హా ఈ చిత్రం షూటింగ్ దాదాపు ముగిసింది. ప్ర‌స్తుతం ఒక సాంగ్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ యూరోప్ లో ఉంది. చిరంజీవి, కాజ‌ల్‌పై ఈ సాంగ్ షూట్ చేస్తున్నార‌ట‌. ఈ పాట‌కి జానీ మాస్ట‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌. చిరంజీవి కూతురు సుష్మితా కూడా తండ్రితో యూరోప్ వెళ్లారు. ఈ సినిమాకి సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌. ప్ర‌స్తుతం షూట్ చేస్తోన్న పాట‌ల‌కు కూడా సుష్మితానే కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. ఈ పాటతో సినిమా పూర్త‌యిపోతుంద‌ట‌. షూటింగ్ ముగించుకున్న త‌ర్వాత మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు షోతో బిజీ అవుతారు. ఖైది నెం.150 సంక్రాంతికి విడుద‌ల కానుంది. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులే షో డిసెంబ‌ర్‌లో ప్రారంభం కానుంది.

                                          megastar-with-daughter
  Megastar-with-Daughter Sushmita

_______

Like this story? Wanna Say something ? comment below or mail us at : info@tvarthalu.com

ప‌వ‌ర్‌స్టార్‌, మెగాస్టార్‌కు నో చెప్పిన హీరోయిన్‌

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్న మోస్ట్ ఎక్స్‌పెక్ట్ మూవీ ఖైదీ నెం.150. ఇలాంటి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వ‌స్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గెంతులేస్తుంది. కానీ న‌య‌తార మాత్రం అలా చేయ‌లేదు. మెగాస్ట‌ర్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం వ‌స్తే ఒప్పుకోలేదు. దీంతో మెగా అభిమానులు న‌య‌న‌తార‌పై ఫుల్ గుర్రుగా ఉన్నారు. మెగాస్టార్‌తో న‌టించ‌డానికి ఒప్పుకోలేదా.. ఎంత అది..ఎంత ఇది అని తిట్టుకుంటున్నారు. ఇక మరొకసారి మెగాభిమానుల ఆగ్రహానికి నయనతార గురి అయ్యేలా ఉంది. ఎందుకంటే ఈ సారి ప‌వ‌ర్ స్టార్‌తో న‌టించ‌డానికి ఒప్పుకోలేద‌ట‌.
ప‌వ‌ర్ స్టార్ హీరోగా నేస‌న్ డైర‌క్ష‌న్‌లో సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో కథానాయిక‌గా న‌య‌న‌తార‌ను తీసుకోవ‌డానికి ట్రై చేశార‌ట‌. కానీ మూవీకి నో చెప్పిందట నయనతార. డేట్స్ విష‌యంలో తేడాలు వ‌చ్చి ఇలా వ‌ద్ద‌న్న‌ద‌ని తెలుస్తోంది. కానీ ప‌వన్ క‌ల్యాన్‌తో సినిమా చేయ‌డానికి ఒప్పుకోక పోవ‌డం అంద‌రికి షాక్ ఇచ్చింది. అయితే తెలుగు సినిమా అవ‌కాశాల‌ను న‌య‌తార కావాల‌నే వ‌ద్ద‌నుకుంటోంద‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌. కానీ మెగాప‌ర‌వ్ ఫ్యాన్స్ మాత్రం ఆమెపై గుర్రుగా ఉన్నారు.

 

           Like this story? Wanna Say something ? comment below or mail us at : info@tvarthalu.com

కాట‌మ‌రాయుడు సెట్ లో మెగాస్టార్‌..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్  ప్ర‌స్తుతం ‘కాటమరాయుడు’ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రి  ఈసినిమా షూటింగ్ జ‌రుగుతున్న సెట్స్ కి మెగాస్ట‌ర్ ఎందుకుక వెళ్లారు.. గెస్ట్ రోల్ చేస్తున్నారా ఏంటి అనుకంటున్నారా..నోనో అలాంటిదేం లేదు.  కాట‌మ‌రాయుడు చిత్రం  కోసం వేసిన సెట్‌ని ఖైది నెం.150 షూటింగ్ కోసం వాడుతున్నార‌ట‌. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు కాట‌మ‌రాయుడు సెట్‌లో ఖైది నెం.150 చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది.  నిజానికి ఖైదీ నెం.150 కోసం ఓ భారీ  సెట్ వేయాల‌ని ప్లాన్ చేశార‌ట‌. కానీ  ప‌వ‌న్  క‌ల్యాణ్ చెప్ప‌డంతో ఆ సెట్ వేయ‌కుండా కాట‌మ‌రాయుడు సెట్‌లోనే కంటిన్యూ  చేస్తున్నార‌ట‌. చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్నఖైది నెం.150 విష‌యంలో ప‌వ‌న్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హిస్తున్నాడ‌ట‌. ప‌వ‌ర్ స్టార్ చెప్పినందుకే  కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని, అలీని తీసుకోవ‌డం, పీక్ సీన్స్ డైలాగ్స్ కోసం బుర్రా  సాయిమాధ‌వ్‌ను ఎంపిక చేశార‌ట‌. రాంచ‌ర‌ణ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నా..  ప‌వ‌న్  క‌ల్యాణ్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నాడ‌ని  తెలుస్తోంది.

 

meelo evaru kotiswarulu

అన్నపూర్ణ స్టూడియోలో మొద‌లైన‌ మీలో ఎవరు కొటిశ్వరులు ఆడిష‌న్స్‌

మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా మీలో ఎవరు కొటిశ్వరులు షో జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి గాను ఈరోజు ఉదయం 7 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో ఆడిషన్ మొదలైంది.

img_20161107_065811

అన్నపూర్ణ స్టూడియోలో సెవెన్ ఎకరాల్లో జరుగుతున్న ఈ ఆడిషన్ కి వందల సంఖ్యలో పార్టిసిపెంట్ లు హాట్ సీట్ పై కూర్చో డానికి చలిని కూడా  కాదని పాల్గొన్నారు.

ఖైదీ నంబర్ 150 ‘చిరు’ లుక్ అదిరింది!

మెగాస్టార్ చిరంజీవి త‌న అభిమానుల‌కు దీపావ‌ళి కానుక ఇచ్చాడు. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న 150వ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’.  దీపావళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి పోస్టర్‌ను ఆయన తనయుడు రామ్‌చరణ్‌ అభిమానులతో పంచుకున్నారు. ‘ఖైదీ నంబర్‌ 150 చిత్రంలోని నాన్న పోస్టర్లను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది’ అన్నారు. చిరంజీవి స్టెప్‌ వేస్తున్నట్లు ఒక పోస్టర్‌ ఉండగా, కళ్లద్దాలు పెట్టుకుని చేతులతో చొక్కా మడత పెడుతూ వస్తున్నట్లు మరో పోస్టర్‌ ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజోల్ న‌టిస్తుండ‌గా…దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.  తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’ రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా ‘ఖైదీ నంబర్‌ 150’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Megastar Chiranjeevi into light on Diwali

megastar-chiranjeevi-first-look-khaidi-no-150-diwaliHere comes the big day for all the Mega family fans across the world. Yes, you have the first look of Megastar Chiranjeevi from his most awaited 15th film #Khaidi No 150 revealed. As informed by the team, the first look posters of Chiranjeevi from the film are released through the twitter today, the October as a Diwali Gift to Megafans.

megastar-chiranjeevi-first-look-khaidi-no-150-diwali-1

There has been a huge buzz not just among the fans and film lovers, but also the film industry circles about the looks of Chiru in this 150th as there has been a very long gap from his acting side. But, the look has both surprised and stunned one and all. Chiranjeevi is looking very handsome and believe me younger by almost 30 years than his original age.

megastar-chiranjeevi-first-look-khaidi-no-150-diwali-3

As aware Khaidi No 150 coming as the 150 from Megastar Chiranjeevi is the official remake of Tamil flick Kathi that starred Vijay and was directed by AR Murugadoss. Kajal Aggarwal is the female lead with Rockstar Devisriprasad giving the tunes and VV Vinayak with the megaphone. As per the schedules, this would be slated for 2017 Pongal release. Megapower star Ramcharan Tej is producing his dad’s film on Konidela productions banner.