Wednesday, 23 August, 2017
Hyderabadi movies in Hollywood style. Kirrack Video For You

Hyderabadi Movies in Hollywood Style. Kirrack Video For You

Idi Old Video. But Eroju Malli Chusi Navvukunna. Meeru Navvandi. Hyderabadi Version lo Life Ela untundi.. Hollywood Movies Ela Untayo Check Cheyandi

Hyderabadis on Hyperloop very soon?

Hyderabadis on Hyperloop very soon?

If the United States startup has its way, then Hyderabadis will soon be traveling on Hyperloop. Hyperloop is a mode of transport which is faster than sound! That says everything about the speed. Yes, one can travel within the city and also from one city to another within minutes.
The chairman and co-founder of HTT (Hyperloop Transportation Technologies) in Hyderabad to talk to the concerned government officials with the same regard.
It is said that besides having all the facilities and comforts of an aeroplane, the Hyperloop is much safer than an aeroplane. In fact, it seems to be the safest mode of transport till now because in any emergency situations, the time for reacting to the situation is within a span of  6.4 seconds and evacuation of people is easy.


    like us on Facebook : Trendingvarthalu

Hyderabadi Man Divorced His Wife On WhatsApp

Hyderabadi Man Divorced His Wife On WhatsApp

Here is another case of triple talaq case from Charminar. It surfaced after several days after the case was registered by the Sanathnagar police.

Sumaina Sharfi told the media how her husband Owaisi Talib(Non Resident Indian) gave her talaq in November 2016 on WhatsApp.

She said that they got married in 2015 and after some months she was kicked out of their house. Her father rescued her and took her home. Since then, she tried to reach her husband many times who used to visit Dubai frequently. She said that she received a message on WhatsApp from her husband stating triple talaq on November 28, 2016. Police registered a case under 420, 406 and 506.


Like Us On  Facebook : Trendingavarthalu 

Joker Dialogues in Hyderbadi Language (

What If Joker Speeks in Hyderabadi Istyle ?

What makes a joker a villain of the decade? Why so serious as Heath Ledger said. Let’s have some fun . What if joker is from hyderabad?  I guess this how he would be.

In Hyderabad.. you dint speak..  you speeeeeeek..  like thissu

 

#1.Why so serious?

Joker Dialogues in Hyderbadi Language (

#2. Wanna Know How i got these scars

 

#3. As you know, madness is like gravity…all it takes is a little push

Joker Dialogues in Hyderbadi Language (3)

#4.  A Joke Is  very serious thing

Joker Dialogues in Hyderbadi Language (4)

#5. If you’re good at something, never do it for free

Joker Dialogues in Hyderbadi Language (5)

#6. We Stopped checking for monsters under our bed when we realized  they were inside us

#7. Do I really look like a guy with a plan? You know what I am? I’m a dog chasing cars. I wouldn’t know what to do with one if I caught it! You know, I just… *do* things.

Joker Dialogues in Hyderbadi Language (7)

#8. What doesn’t kill you, simply makes you stranger

Joker Dialogues in Hyderbadi Language (8)

#9. Introduce a little anarchy. Upset the established order, and everything becomes chaos. I’m an agent of chaos.

Joker Dialogues in Hyderbadi Language (9)

#10. Does it depress you? To know just how alone you really are?

Joker Dialogues in Hyderbadi Language10


Add Us To Your Network By Clicking The Below Links

Facebook : Trendingavathalu Page
Twitter. : Tvarthalu9
G+ : Https://Plus.Google.Com/U/1/117733616616741901893
Pintrest : Https://In.Pinterest.Com/Tvarthalu/
Youtube : Https://Www.Youtube.Com/Channel/UChKqNo52-E5RRaYV9AlspiQ
Flickr :Https://Www.Flickr.Com/Photos/145798106@N03/
Mail : Info@Tvarthalu.Com

m

 

wonderla hyderabad

హైద‌రాబాద్‌ వింట‌ర్‌లో విహారానికి ఎక్కడికి వెళ్తున్నారు ?

హైదరాబాద్ లో పిల్లల కోసం ఎన్నో విహార స్థలాలున్నాయి. ఈసారి మీ అమ్మానాన్నలతో కలిసి అక్కడికి వెళ్లి బాగా ఎంజాయ్ చేయండి. ఎక్కడికి వెళ్లాలో అనేగా ఆలోచిస్తున్నారు. మీ కోసం కొన్ని స్థలాలను ఎంపిక చేశాం. వాటి గురించి తెలుసుకుని.. మీకు నచ్చిన చోటికి వెళ్లండి. ఎంజాయ్ చేయండి.

zoo park hyderabad
zoo park hyderabad

1. జూపార్క్
380 ఎకరాలు విస్తరించిన నెహ్రూ జంతు ప్రదర్శనశాల పిల్లలను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. దేశ విదేశాల నుంచి వచ్చిన ఎన్నో వివిధ జాతుల వన్యప్రాణులు.. నగరం జీవితానికి సంబంధం లేని ప్రపంచం.. మొత్తానికి ఒక అడవిలో తిరిగిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

golconda
golconda

2. గోల్కొండ
నాలుగు వందల ఎళ్లకు పైగా చరిత్ర ఉన్న గోల్కొండ అద్భుతమైన చరిత్ర ఉంది. 480 అడుగులు ఎత్తులో ఉన్న ఈ కోట నిర్మాణాన్ని కాకతీయులు ప్రారంభించగా.. కుతుబ్ షాహీలు పూర్తి చేశారు. ఈ కోట, దీని చుట్టు ఉన్న ప్రాంతాలు వజ్రాల వ్యాపారానికి ఒకప్పుడు చాలా ఫేమస్. ఈ కోటలోనే రామదాసుని బంధించారు. ఇప్పటికీ ఆ జైలును మీరు చూడొచ్చు.

salarjung museum
salarjung museum

3.సాలార్ జంగ్ మ్యూజియం
హైదరాబాదీ నవాబ్ రెండవ మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ సొంత కలెక్షనే సాలార్జంగ్ మ్యూజియంలో ఉంటాయి. ఔరంగజేబు కత్తి, రాజా రవి వర్మ వేసిన పెయింటింగ్స్, జహంగీర్, నూర్జహాన్, షా జహాన్కు చెందిన డగార్లు ఇలా 43 వేల వస్తువులు, 50 వేల పుస్తకాలను మరెన్నో సాలార్ జంగ్ మ్యూజియంలో చూడొచ్చు.

charminar
charminar


4. చార్మినార్, మక్కా మజీద్
హైదరాబాద్ అంటే అందరికీ చార్మినార్ గుర్తుకు వస్తుంది. 400 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న చార్మినార్ ను కూలీ కుతుబ్ షా 1591 లో కట్టించారు. పర్షియన్ స్టైల్లో నిర్మించిన చార్మినార్ ను చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది వస్తుంటారు. ఈసారి చార్మినార్ కు వెళ్లినప్పుడు పక్కనే ఉన్న మక్కా మజీదుకు కూడా వెళ్లండి.

Ramoji Film City
                  Ramoji Film City

5. రామోజీ ఫిలింసిటి
ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం సిటీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్న ఫిలింసిటీ ఇది. 1666 ఏకరాల్లో విస్తరించిన ఈ ఫిలింసిటీలో సినిమా షూటింగ్ కోసం జాతీయ, అంతర్జాతీయ దర్శకులు వస్తుంటారు. గుళ్లు, రైల్వేస్టేషన్లు ఇలా సినిమా షూటింగ్స్ సంబంధించిన ఎన్నో కట్టడాలు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్.

wonderla hyderabad
wonder la hyderabad

6. వండర్ లా
ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేయడానికి వండర్ లా మంచి ప్లేస్. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ అమ్యూజ్ మెంట్ పార్కు్ల్లో ఎంటర్టైన్ మెంట్ కి కొదవ లేదు. వాటర్ గేమ్స్, హై థ్రిల్ రైడ్స్, ఫ్యామిలీ రైడ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వెళ్లొచ్చు.

రాజ‌భ‌వ‌నం లాంటి కొత్త ఇంట్లోకి కేసీఆర్‌

అత్యంత వైభవంగా సీఎం కేసీఆర్ గృహప్రవేశం జ‌రిగింది. ఈ తెల్లవారుజామున 5.22 గంటలకు సీఎం కేసీఆర్ శోభ దంపతులు నూతన నివాసంలోకి గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి చినజీయర్‌స్వామితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. గృహ ప్రవేశంలో భాగంగా దైవప్రవేశం, యతి ప్రవేశం, గో ప్రవేశం, నివసించే వారి ప్రవేశంను నివసించే వారి ప్రవేశంను సంప్ర‌దాయ‌ ప్రకారం నిర్వహించారు.

మొత్తం 9 ఎకరాల్లో రూ. 38 కోట్ల వ్యయంతో మూడు బ్లాకులుగా ఐదు భవనాల నిర్మాణం జరిగింది. ప్రాంగణమంతా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలను నాటారు.ఐదు భవనాల సముదాయానికి ‘ప్రగతి భవన్’, సమావేశ మందిరానికి ‘జనహిత’ అని నామకరణం చేశారు.దాదాపు వెయ్యి మందితో సమావేశమయ్యేలా మీటింగ్ హాల్ నిర్మాణం జరిగింది. దాదాపు వెయ్యి మందితో సమావేశమయ్యేలా మీటింగ్ హాల్ నిర్మాణం జరిగింది. ప్రాంగణమంతా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలను నాటారు.

board-of-intermediate-education-exam

ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలు ప్రకటించిన ఇంటర్ బోర్డు.

మార్చి 1నుంచి 17 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు..
మార్చి 2 నుంచి 18వరకు సెకండియర్ పరీక్షలు….
ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు…
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ డాక్యుమెంట్ ను చూడగలరు…..

board-of-intermediate-education-exam