Wednesday, 23 August, 2017

Chiru-Pawan multistarrer in script work

Veteran industrialist and politician, T Subbarami Reddy announced a couple of months ago that he will be making a mega multistarrer movie starring megastar Chiranjeevi and power star Pawan Kalyan under the direction of Trivikram Srinivas.

Sources close to Subbarami Reddy have confirmed that the script work for the most awaited multistarrer movie is progressing and pre-production work will go on for at least 6 months. They also stated that Chiranjeevi and Pawan will complete their current commitments and would join the project in mid-2018.

Currently Trivikram and Pawan are shooting for their third combo film while Chiru is getting ready for Uyyalawada Narasimha Reddy.

Uyyalawada Narasimha Reddy as trilingual project

Megastar Chiranjeevi’s Khaidi No.150 turned out to be a blockbuster hit and he is getting ready for the prestigious biopic, Uyyalawada Narasimha Reddy.

Sources close to the mega family have confirmed that Uyyalawada Narasimha Reddy will be made in Telugu, Tamil and Hindi simultaneously with top artists and technicians across the country. Chiranjeevi is getting his looks ready for the movie and pre-production work is in progress.

Shoot of Uyyalawada Narasimha Reddy will be kick-started in August. Director Surender Reddy will helm the mega phone and mega power star Ram Charan will produce the film. Thaman SS is composing music.

ఖైదీ నంబ‌ర్ 150: అమ్మడు పాట మీ కోసం

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150. ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌సుత్తానికి ప్రీ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటుంది. అయితే ఇటీవ‌లే విడుద‌లైన ఈ చిత్రం యెక్క టీజ‌ర్ కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఈ చిత్రానికి మ‌రింత క్రేజ్ ఇచ్చేలా  చిత్ర యూనిట్‌  ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు..’ అనే హుషారెక్కిస్తున్న పాటను  విడుదల చేసింది. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా రచించి ఆలపించాడు. కాగా, ఈ నెల 25న ఈ చిత్రం ఆడియోను, కొత్త ఏడాది జనవరి తొలివారంలో ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ఖైదీ నంబ‌ర్‌ 150 టీజ‌ర్ః చిరు స్వీట్ వార్నింగ్‌

 

మెగా అభిమానులు ఎంతో అస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబరు 150’ టీజర్‌ విడుదలైంది. ఈ టీజ‌ర్ లో ‘ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా.. కాదని బలవంతం చేస్తే.. కోస్తా.. ఏ స్వీట్‌ వార్నింగ్‌’ అంటూ చిరు చెప్పిన డైలాగ్స్ మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మొత్తానికి ఈ టీజ‌ర్ చూస్తుంటే బ్యాక్ ఈజ్ బ్యాక్ అనే విధంగా మూవీ ఉండ‌బోతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప‌వ‌న్ ది చాలా తేడా క్యారెక్ట‌ర్‌-నాగ‌బాబు

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఇటీవ‌ల ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ పెట్టిన జ‌న‌సేన పార్టీపై త‌న‌దైన శైలిలో స్పందించారు. కేవలం అభిమానుల కోసంమే ప‌వ‌న్ పార్టీ పెట్ట‌లేద‌న్నారు. ప‌వ‌న్ మా అందరి కంటే కాస్త తేడా అని…ఉన్నతమైన భావాలు కలిగిన వాడని చెప్పారు.,అంతే కాదు ప‌వ‌న్ ఎవరు చెప్పినా వినడని..త‌న‌కి ఏదైనా చేయాలనిపిస్తే చేస్తాడని పేర్కొన్నారు., ప‌వ‌న్ రేర్ హ్యూమన్ బీయింగ్ అన్నారు నాగబాబు. ఇక‌పోతే పవన్ దగ్గర అసలు డబ్బు లేవ‌ని.., ఇప్పటి వరకు ఏమీ సంపాదించుకోలేదన్నారు., కేవ‌లం బ్రతకడానికి డబ్బులు అవసరం, అందుకే సినిమాలు చేస్తున్నాడు అని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇక‌పోతే ఒకనొక సందర్భంలో నేను అప్పుల్లో కూరుక‌పోతే. అన్నయ్యగారు, తమ్ముడు ఇద్దరూ నాకు ఎంతో సపోర్టు ఇచ్చారు అని నాగబాబు తెలిపారు. అంతేకాదండ‌యో చిరు పెట్టిన ప్ర‌జారాజ్యం పార్టీ, పెద్ద నోట్లు త‌దిత‌ర అంశాల‌పై నాగ‌బాబు మాట్లాడారు.

మెగాస్టార్ సినిమా …దాదాపు పూర్తి

మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తున్నచిత్రం ఖైది నెం.150. ఒక పాట మిన‌హా ఈ చిత్రం షూటింగ్ దాదాపు ముగిసింది. ప్ర‌స్తుతం ఒక సాంగ్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ యూరోప్ లో ఉంది. చిరంజీవి, కాజ‌ల్‌పై ఈ సాంగ్ షూట్ చేస్తున్నార‌ట‌. ఈ పాట‌కి జానీ మాస్ట‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌. చిరంజీవి కూతురు సుష్మితా కూడా తండ్రితో యూరోప్ వెళ్లారు. ఈ సినిమాకి సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌. ప్ర‌స్తుతం షూట్ చేస్తోన్న పాట‌ల‌కు కూడా సుష్మితానే కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. ఈ పాటతో సినిమా పూర్త‌యిపోతుంద‌ట‌. షూటింగ్ ముగించుకున్న త‌ర్వాత మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు షోతో బిజీ అవుతారు. ఖైది నెం.150 సంక్రాంతికి విడుద‌ల కానుంది. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులే షో డిసెంబ‌ర్‌లో ప్రారంభం కానుంది.

                                          megastar-with-daughter
  Megastar-with-Daughter Sushmita

_______

Like this story? Wanna Say something ? comment below or mail us at : info@tvarthalu.com

meelo evaru kotiswarulu

అన్నపూర్ణ స్టూడియోలో మొద‌లైన‌ మీలో ఎవరు కొటిశ్వరులు ఆడిష‌న్స్‌

మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా మీలో ఎవరు కొటిశ్వరులు షో జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి గాను ఈరోజు ఉదయం 7 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో ఆడిషన్ మొదలైంది.

img_20161107_065811

అన్నపూర్ణ స్టూడియోలో సెవెన్ ఎకరాల్లో జరుగుతున్న ఈ ఆడిషన్ కి వందల సంఖ్యలో పార్టిసిపెంట్ లు హాట్ సీట్ పై కూర్చో డానికి చలిని కూడా  కాదని పాల్గొన్నారు.

ఖైదీ నంబర్ 150 ‘చిరు’ లుక్ అదిరింది!

మెగాస్టార్ చిరంజీవి త‌న అభిమానుల‌కు దీపావ‌ళి కానుక ఇచ్చాడు. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న 150వ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’.  దీపావళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి పోస్టర్‌ను ఆయన తనయుడు రామ్‌చరణ్‌ అభిమానులతో పంచుకున్నారు. ‘ఖైదీ నంబర్‌ 150 చిత్రంలోని నాన్న పోస్టర్లను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది’ అన్నారు. చిరంజీవి స్టెప్‌ వేస్తున్నట్లు ఒక పోస్టర్‌ ఉండగా, కళ్లద్దాలు పెట్టుకుని చేతులతో చొక్కా మడత పెడుతూ వస్తున్నట్లు మరో పోస్టర్‌ ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజోల్ న‌టిస్తుండ‌గా…దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.  తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’ రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా ‘ఖైదీ నంబర్‌ 150’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Megastar Chiranjeevi into light on Diwali

megastar-chiranjeevi-first-look-khaidi-no-150-diwaliHere comes the big day for all the Mega family fans across the world. Yes, you have the first look of Megastar Chiranjeevi from his most awaited 15th film #Khaidi No 150 revealed. As informed by the team, the first look posters of Chiranjeevi from the film are released through the twitter today, the October as a Diwali Gift to Megafans.

megastar-chiranjeevi-first-look-khaidi-no-150-diwali-1

There has been a huge buzz not just among the fans and film lovers, but also the film industry circles about the looks of Chiru in this 150th as there has been a very long gap from his acting side. But, the look has both surprised and stunned one and all. Chiranjeevi is looking very handsome and believe me younger by almost 30 years than his original age.

megastar-chiranjeevi-first-look-khaidi-no-150-diwali-3

As aware Khaidi No 150 coming as the 150 from Megastar Chiranjeevi is the official remake of Tamil flick Kathi that starred Vijay and was directed by AR Murugadoss. Kajal Aggarwal is the female lead with Rockstar Devisriprasad giving the tunes and VV Vinayak with the megaphone. As per the schedules, this would be slated for 2017 Pongal release. Megapower star Ramcharan Tej is producing his dad’s film on Konidela productions banner.

Bosses are back in 2017 @ Tollywood screens

bosses-are-back_chiru_balaiah_nag_venki

We are going to re-live and experience the magic of 1980’s. The most luckiest people are those who got to see the most handsome hunks and talented actors of 90’s ruling the Telugu film industry with their extraordinary and unique performances.

It was that time when the movies started taking a new shape with the super heroes Chiranjeevi, Nagarjuna, Venkatesh and Balakrishna. Everyone carved their own niche and set up benchmarks for the new generations to come and made history .Their standards are definitely incomparable and will be cherished for years.

Nearly after 2 decades again these heroes are going to rock simultaneously on big screen. It is surely going to be an eye feast. Mega star’s most awaited 150th movie “Khaidi no 150”, Balakrishna’s 100th movie “Gautamiputra Satakarni”, Nagarjuna’s “Om Namo Venkatesaya” and Venkatesh’s “Guru” are lined up to release next year. So all you movie buffs gear up for an amazing roller coaster ride. We wish all the stars good luck for their new projects and hope they reach their fans expectations.

While Chiru and Venki are playing safe by choosing remake of successful movies, Nag who has already seen success in the devotional path is going ahead with one more. Balakrishna has chosen a experimental subject for his landmark movie. Let’s see who’s going to win the race!