Monday, 25 September, 2017

Akshay Kumar & Ranveer Singh praise Baahubali 2

Baahubali 2: The Conclusion is continuing its box office invasion in the third week as there is no big release.

Meanwhile Bollywood star heroes, Akshay Kumar and Ranveer Singh have watched Baahubali 2 yesterday and went on to praise the visual wonder on twitter. “Finally saw #BaahubaliTheConclusion, it deserves every bit of hype & success,taking Indian cinema 2 an international level.Congrats 2 d team, tweeted Akshay Kumar.

Ranveer Singh, amazed by the Baahubalian experience, tweeted, “B A H U B A L I ⚔️⚜️???✊????? OOOOOOOOMFG !!!!!!!!!!!!!!!”

Rajamouli, Rana, DOP Senthil Kumar have retweetd their tweets thanking them for the appreciation. News is that the rest of Bollywood actors and actresses are yet to see Baahubali 2.

Funds Flooding to Bharatkeveer Website Which is Dedicated to the Martyred Soldiers

Funds Flooding to Bharatkeveer Website Which is Dedicated to the Martyred Soldiers

From the time government of India started their website- Bharatkeveer.gov.in, it has received a very good response and donations are constantly flooding in. Any who wants to support the families of martyred soldiers can donate the amount directly to the government through this website.
There are many celebrities who are supporting this move along with Akshay Kumar, Anushka Sharma says, “If you want to support the families of those martyred soldiers, the website of the government of India is the best one.”
Cricketer Gowtham Gambhir extended his support saying that his foundation will bear all the expenses of educating their children.
But be careful with fraud people and make sure you donate only in the government’s website.


like us on Facebook : Trendingvarthalu
like us on Facebook : Trendingvarthalu

Rajinikanths 2.0 Poster

ర‌జ‌నీకాంత్ 2.0 పోస్ట‌ర్ విడుద‌ల‌

Rajinikanths 2.0 Poster

ర‌జ‌నీకాంత్- శంక‌ర్ కాంబినేష‌న్‌లో రోబో సీక్వెల్ 2.0 వ‌స్తున్న విష‌యం తెలిసింది. భార‌తీయ సినీ చరిత్ర‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ (360 కోట్లు)తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం పోస్ట‌ర్ విడుద‌లైంది. పోస్ట‌ర్ చూసిన వాళ్లు ర‌జ‌నీ లుక్‌కి ప‌డిపోయారు. 

rajinis-2-0-poster-2

2.0 లో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. అక్ష‌య్ విల‌న్ పాత్ర చేయ‌గ‌ల‌డ‌ని తెలుసు.. కానీ మ‌రీ ఇలాంటి లుక్‌తో క‌నిపించ‌గ‌ల‌డ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. సినిమా పోస్ట‌ర్‌పై ఈ ప్ర‌పంచం మ‌నుషుల‌దే కాదు అని ఉంది.  2.0లో యామీ జాక్స్ హీరోయిన్‌. సంగీతం ఏఆర్ రెహ్మాన్ అందిస్తున్నారు.

 

#Sandesh2Soldiers… ప్ర‌ధాని మోది పిలుపున‌కు సెల‌బ్రీటీల సూప‌ర్ రెస్పాన్స్‌

*స్పందించిన సెల‌బ్రీటీలు
*మీరు కూడా సైనికులకు సందేశాన్ని పంపించొచ్చు
ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకొంటున్న దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి రోజు వెలిగించే దీపాలతో అన్ని రకాల చీకట్లు తొలగిపోవాల‌ని ఆకాంక్షించారు. జవాన్లకు దేశ నలుమూల నుంచి ప్రజలు సందేశాలు పంపారన్న మోదీ…. దేశాన్ని రక్షించే జవాన్లకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.. కొన్ని నెలలుగా సరిహద్దులో మన జవాన్లు ప్రాణ త్యాగం చేస్తున్నార‌న్నారు.. ఈ దీపావళి పండుగను జవాన్లకు అంకితమిద్దామ‌ని పిలుపునిచ్చారు.. జవాన్ల సంక్షేమం కోరుతూ అందరూ దివ్వెలు వెలిగించాల‌ని కోరారు.. జవాన్లు దేశాన్ని రక్షిస్తున్నందునే.. మనం సంతోషంగా దీపావళి జరుపుకొంటున్నామ‌ని మోదీ వివరించారు.
ప్ర‌ధాని మోదీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో దేశ ప్ర‌జ‌ల‌కు ఒక పులుపిచ్చారు. ఆ ట్వీట్ ఇదే
‘ఈ దీపావ‌ళికి మ‌న‌దేశాన్ని కంటికి రెప్ప‌లా కాపాడుతున్న‌ వీర జ‌వానుల‌ను గుర్తు చేసుకుందాం. జై హింద్‌’
మోదీ ఇచ్చిన పిలుపు చాలా మంది హృద‌యాన్ని క‌దిలించింది. కొంత మంది సెల‌బ్రిటీలు వెంట‌నే స్పందించారు.
అక్ష్‌య్ కుమార్‌
మీ ఒక్క మెసేజ్ ఎంతో మంది ముఖం పై చిరున‌వ్వు తేగ‌ల‌దు. అందుకే మీ సందేశాన్ని ట్విట్ట‌ర్‌లో #Sandesh2Soldiers కి షేర్ చేయండి. లేదా Narendra Modi app లో షేర్ చేయండి.
స‌ల్మాన్ ఖాన్‌
దేశ‌ప్ర‌జ‌ల‌కు, సైనికుల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు .
మీరు కూడా మ‌న సైనికులకు సందేశాన్ని పంపించొచ్చు.
వివ‌రాలు
ట్విట్ట‌ర్‌లో #Sandesh2Soldiers
వెబ్‌సైట్ http://www.mygov.in
యాప్ Narendra Modi app
ఇంకేం ఆలోచిస్తున్నారు… మీ ఒక్క నిముషం చాలు.. వేలాది మంది సైనికుల ముఖంపై చిరున‌వ్వు తీసుకురావ‌డానికి. ట్రై ఇట్‌.