Monday, 20 November, 2017

వీడియో: వర్మ గురించి గీతామాధురి ఏం చెప్పిందో తెలుసా

ఇటీవ‌ల హైద‌రాబాద్ లో దర్శకుడు రాంగోపాల్ వర్మ సినీప్రయాణం పై ‘శివ టూ వంగవీటి’ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చాలామంది సినీ ప్రముఖులు వచ్చి ఆయన గురించి మాట్లాడారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయిన సింగర్ గీతామాధురి రాంగోపాల్ వర్మ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె ఏ చెప్పిందో ఈ వీడియో చూసి తెల‌సుకొండి