Wednesday, 23 August, 2017
Rajinikanths 2.0 Poster

ర‌జ‌నీకాంత్ 2.0 పోస్ట‌ర్ విడుద‌ల‌

Rajinikanths 2.0 Poster

ర‌జ‌నీకాంత్- శంక‌ర్ కాంబినేష‌న్‌లో రోబో సీక్వెల్ 2.0 వ‌స్తున్న విష‌యం తెలిసింది. భార‌తీయ సినీ చరిత్ర‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ (360 కోట్లు)తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం పోస్ట‌ర్ విడుద‌లైంది. పోస్ట‌ర్ చూసిన వాళ్లు ర‌జ‌నీ లుక్‌కి ప‌డిపోయారు. 

rajinis-2-0-poster-2

2.0 లో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. అక్ష‌య్ విల‌న్ పాత్ర చేయ‌గ‌ల‌డ‌ని తెలుసు.. కానీ మ‌రీ ఇలాంటి లుక్‌తో క‌నిపించ‌గ‌ల‌డ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. సినిమా పోస్ట‌ర్‌పై ఈ ప్ర‌పంచం మ‌నుషుల‌దే కాదు అని ఉంది.  2.0లో యామీ జాక్స్ హీరోయిన్‌. సంగీతం ఏఆర్ రెహ్మాన్ అందిస్తున్నారు.