Friday, 18 August, 2017

రూ.2000 నోటు ఫ‌స్ట్ బండ‌ల్స్‌…తెలిసిన నిజాలు

మీరు రూ.2000 నోటుని చూశారా. ? లైవ్‌లో చూశారా.. లేదా ఫోటోలోనా..? ఎందుకంటె ఈరోజు నుంచి ఈ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఇప్ప‌టికే స్థానిక బ్యాంక‌ర్లు చూసేశారు. అండ్ త్వ‌ర‌లో క‌స్ట‌మ‌ర్ల కోసం కూడా అందుబాటులోకి రాన‌న్నాయి. అందురూ అన్న‌ట్టుగా ఈ నోటు డిజైన్ మారిందే త‌ప్పా..క్వాలిటీ కాద‌ట‌. సాధార‌ణ క‌రెన్సీ నోటులాగే ఇది కూడా మామూలుగానే ఉంద‌ట‌. పుకార్ల‌లో చెప్పినట్టు ఇందులో నానో, జీపీఎస్ లాంటి చిప్స్ ఉండ‌వు. సాటిలైట్‌లో వెత‌కే వెసులు బాటు ఉంటుంద‌ని కూడ ప్ర‌చారం కూడా జ‌రిగింది. కానీ అది కూడా క‌రెక్ట్ కాదు. అన్ని నోట్ల‌లాగే ఇది కూడా . తేడా ఏంటంటే ఇది కొంచెం కాస్ట్లీ.

You might also like

Leave a Reply