Tuesday, 25 April, 2017
dhoni

ధోనీ ఖాతాలో అరుదైన రికార్డులు

* పాత రికార్డులు బ్రేక్‌
*కొత్త రికార్డులు క్రియేట్ చేసిన ధోనీ

dhoni-created-new-records

మొహాలీ : టీమిండియా కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ మ‌రో అరుదైన రికార్డు సాధించాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ వన్డేల్లో 50కి పైగా యావ‌రేజ్‌తో 9వేల ప‌రుగుతు పూర్తి చేసి… ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక క్రిక‌ట‌ర్‌గా రికార్డు సృష్టించాడు. దాంతో పాటు స‌చిన్ పేరిట ఉన్న అత్య‌ధిక సిక్స‌ర్ల రికార్డును కూడా బ్రేక్ చేశాడు ధోనీ. మొహాలీలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో ధోనీ ఈ రికార్డులు సాధించాడు. వన్డే ఇంట‌ర్నేష‌న‌ల్‌లో ఇండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా ధోనీ (196) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మ్యాగ్జిమం సిక్స‌ర్లు కొట్టిన కెప్టెన్గా మరో రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిచిన విష‌యం తెలిసిన‌దే

______________

Like this story? Wanna Say something. comment below or mail us at : info@tvarthalu.com