Saturday, 21 January, 2017
Teach your 3 year olds how to wash their private parts properly and warn them never to allow anyone touch those areas and that

Tell Your Kids About GOOD TOUCH and BAD TOUCH At Early Age

Kids are prone to many perils. Parents can eliminate those bad experiences by telling them about the black facts of life. It’s advised by Experts that Parents should teach their kids about bad touch and good touch even before they turn up to 5 years old. Here we Present you some tips for safe kids and happy parenting.


1: Warn your Girl Child Never to sit on anyone’s laps no matter the situation including uncles.

2: Avoid Getting Dressed in front of your child once he/she is 2 years old. Learn to excuse them or yourself.

3. Never allow any adult refer to your child as ‘my wife’ or ‘my husband’

4. Whenever your child goes out to play with friends make sure you look for a way to find out what kind of play they do, because young people now sexually abuse themselves.

5. Never force your child to visit any adult he or she is not comfortable with and also be observant if your child becomes too fond of a particular adult.

6. Once a very lively child suddenly becomes withdrawn you may need to patiently ask lots of questions from your child.

7. Carefully educate your grown ups about the right values of sex . If you don’t, the society will teach them the wrong values.

8: It is always advisable you go through any new Material like cartoons you just bought for them before they start seeing it themselves.

Teach your 3 year olds how to wash their private parts properly and warn them never to allow anyone touch those areas and that

Take up the case and show them you can defend them.Remember, we are either parents or parents-to-be.

9. Ensure you activate parental controls on your cable networks and advice your friends especially those your child(ren) visit(s) often.

10. Teach your 3 year olds how to wash their private parts properly and warn them never to allow anyone touch those areas and that
includes you (remember, charity begins from home and with you).

11: Blacklist some materials/associates you think could threaten the sanity of your child (this includes music, movies and even friends and families).

12. Let your child(ren) understand the value of standing out of the
crowd.

13: Once your child complains about a particular person, don’t keep quiet about it.


If You are Related to a Relationship What Your Place In Opposite Persons life ?

what’s Your Place In Opposite Persons life ?

 In Marathi  the meaning of the “Relationship” is “Naat (नातं)”, which means this relationship seen from the perspective of grammatical words if it means “not-them”. But then also we know the sugar is sweet, but we cannot write it on the paper, when we taste it, we will get to know the sweetness of then sugar so as to relationship. Around the places we meet many people and we interact, we share and unknowingly we create a new relation which doesn’t have any name, and again we got memories for the leisure.

We are following the many types of the relationships in a day-to day life as  sister,brother, father – mother, wife – husband, etc. But do we happy with the relationships while follow/redeeming?

This question we need to ask ourselves in once in a while, but we never think. We read lots of the articles on the relationship, how to maintain the relation with husband, wife, parents, friends, love, blah-blah…. No one has taught to other how to maintain the relation? Because to maintain the relation is based on the understanding and as well our vision of the situation.

There are various ways to keep the healthy relation, like communication, respect, transparency, trust, etc. But it doesn’t mean that we need to talk on a daily basis or chat on a daily basis, if we have an attachment, it’s enough for maintaining the relation. We cannot force anybody for keeping the relation.

If we are following any relation before that we should know about WHAT’S OUR PLACE IN OPPOSITE PERSON’s LIFE???” It was important for any relationship “affinity”… “Affinity relationship among the grip should be loose but tight, but it should be like that banyan tree native soil just as tight roots…”

At last, in all relation what we will get it, have you ever think, apart from the happiness, pain. But before taking any kind of the decision in any relation, we should think

We get the memories which could give happiness or sadness. But form every relation we learn a lot, but in our hand how to take this feel!!


Life is a Mathematics,

But that does not understand what “OPRATION”is going on

Sometimes there is addition or sometimes there is subtraction

If we add the sadness then happiness will be deducted from the life

If you feel the coming of the void left in the division of, we lost everything,

And, if we get some get something, then garbage things left in our hand..


We Are Social

Catch  Latest Trends

On..Facebook :  Trendingavathalu Page

Twitter.   : Tvarthalu9

 G+ : Https://Plus.Google.Com/U/1/117733616616741901893

Pintrest : Https://In.Pinterest.Com/Tvarthalu/

Youtube : Https://Www.Youtube.Com/Channel/UChKqNo52-E5RRaYV9AlspiQ

Flickr :Https://Www.Flickr.Com/Photos/145798106@N03/

Mail : Into@Tvarthalu.Com

dating-tips-in-telugu

ఫ‌స్ట్ డేట్‌లోనే ఫ‌స్ట్‌నైట్ వ‌ర‌కు స్కెచ్ వేయ‌కండి

ఈ రోజుల్లో డేటింగ్ కామ‌న్ అయింది. కానీ ప్ర‌తీ మీట్ డేట్ అని చెప్ప‌లేం. కానీ ప్ర‌తీ డేట్ మీటీంగ్‌లా ఎండ్ కాకుండా ఉండాలంటే చిన్నచిన్న చిట్కాలు పాటించాల్సిందే. అప్పుడే డేటింగ్ ల‌వ్‌ను ఎంజాయ్ చేయ‌గ‌ల‌రు. ప్రేమ‌ను ప్రేమిస్తేనే క‌దా..ప్రేమ తిరిగి మిమ్మ‌ల్ని ప్రేమించేది. ఈ చిట్కాలు చ‌దివి మీ డేట్‌తో సంతోషంగా టైమ్ గ‌డ‌పండి. హ్యాపీ డేటింగ్‌

డేటింగ్ : రెండు ఆయ‌స్కాంతాలు క‌ల‌వటం

 

dating-tips-in-telugu

 

dating tips in telugu

 

dating-tips-in-telugudating-tips-in-telugu

 

dating-tips-in-telugu

 

dating-tips-in-telugu

 

dating-tips-in-telugu

 

dating-tips-in-telugu

 

dating-tips-in-telugu

 

                       AUTHOR  : MG KISHORE

 

                     Like this story? Wanna Say something ? comment below or mail us at : info@tvarthalu.com

benefits of fasting

మీరు ఉప‌వాసం చేస్తున్నారా..? అయితే ఆరోగ్య‌వంతులే….

చాలా మంది వారంలో కొన్ని రోజులు ఉప‌వాసం చేస్తు ఉంటారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్‌. ఉపవాసం ఉంటే రోగాలు దరి చేరవట. అంతే కాదండ‌యో ఆయుష్షు పెరుగుతుందట. రెగ్యులర్ గా ఉపవాసం చేస్తే హార్ట్ ఎటాక్, స్ట్రోక్, క్యాన్సర్ వంటివాటికి దూరంగా ఉండవచ్చునని యూఎస్ లోని పరిశోధకులు అంటున్నారు. కొద్దిసేపు ఆహారం తీసుకోకుండా ఉండడంవల్ల శరీరానికి రెస్ట్ దొరుకుతుందని, డీఎన్ఏ, ఇతర కణజాలం శక్తిమంతమవుతాయని వారు తేల్చారు. బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధ పడుతున్న మహిళలు సుమారు 13 గంటలపాటు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటే చాలా వరకు ఆ వ్యాధి రిస్క్ తగ్గిపోతుందని రీసెర్చర్లు వెల్లడించారు. పైగా బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుందని కూడా పేర్కొన్నారు. అంతే కాదు.. రాత్రి వేళల్లో ఆలస్యంగా ఆహారం తీసుకోవడం, కొద్దిసేపే ఉపవాసం ఉండడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ సరిగా ఉండదని గమనించారు. కొన్ని ఎలుకలపై కూడా పరిశోధనలు చేసి ఈ కొత్త విషయాలు తెలిపారు.

 

 

healthy-benefits-of-plums

ఆల్ బుకారా.. అర‌డ‌జ‌ను లాభాలు

అవునండీ బాబు.. ఆల్ బుకారా పండ్లు తింటే ఎంతో మంచిద‌ట‌. ఈ పండ్ల‌లో ఉంటే విటమిన్ ‘ఇ’, బీటాకెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు చర్మకణాలను ఫ్రీరాడికల్స్ బారినుంచి రక్షిస్తాయిట‌. అలాగే దీనిలో యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల, అవి వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే కొంతమంది పెదవులు నల్లగా, అందవిహీనంగా ఉంటాయి. అలాంటి వారు ఆల్ బుకారా పండ్లను తీసుకోవడం ద్వారా పెదవుల అందాన్ని మెరుగుపరుస్తుంది. దీంతోపాటు ఆల్ బుకారా తొక్కతో పెదవులను కొన్ని రోజులు మ‌ర్ధ‌న చేసుకుంటే నల్లగా ఉన్న పెదవులు ఎర్రగా, మృదువుగా తయారవుతాయి.

మొటిమలను గిల్లడం, దెబ్బలు తగలడం లాంటి కారణాల వల్ల ఆయా ప్రదేశాల్లోని చర్మకణాలు పాడైపోతాయి. అయితే కొన్నిసార్లు కొలాజెన్ తక్కువగా విడుదలవడం వల్ల అక్కడ చర్మకణాలు పూర్తిగా ఏర్పడవు. ఫలితంగా మచ్చలు ఏర్పడతాయి. అయితే అఆల్ బుకారాను తినడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.

2016: హాట్ టాప్ లెస్ ఫోటో ఇదే

 ప్ర‌సుత్తం హీరోయిన్లు పబ్లిసిటీ ఎంత‌కైనా దిగజారుతున్నారు. త‌మ అందాల విందు అయినా ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ యువ‌త‌ను వేడెక్కిస్తున్నారు. తాజాగా ఆ క్రమంలోనే ‘కపూర్ అండ్ సన్స్’ సినిమాలో నటించిన బ్యూటీ ఎలెనా ఫెర్నాండేజ్   మరి బ్రా లేకుండా ఫొటోకు పోజిచ్చి సంచలనం రేపింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాప్ లెస్  ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. మ‌రీ ఇంత‌గా ఎందుకు అందాల అర‌బోత‌కు దిగిందో గానీ, ఈ విచ్చలవిడి సౌందర్యాల ప్రదర్శన హాట్ టాపిక్ అవుతోంది. టాప్ లెస్ పోజులో రెచ్చిపోయిన ఈ అమ్మడికి ఈ దెబ్బతో మంచి క్రేజ్ దక్కడం ఖాయమ‌ని ప‌లువురు సిని విశ్లేష‌కులు అంటున్నారు.

banking

బ్యాంకర్లు మ‌నుషులు కాదా ? ( Webitorial- Tvarthalu)

మీరు నిన్నలంచ్ చేశారా.. మొన్న ? దానిక‌న్నా ముందు ?. చేశారు క‌దా. కానీ వేలాది మంది బ్యాంక‌ర్లు ఈ నాలుగు రోజుల నుంచి లంచ్ చేయ‌లేదు. ఇలా డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు. త‌ర్వాత కూడా ఉండొచ్చు. కానీ అదంతా మ‌న‌కెందుకు. నాలుగు 500 నోట్లు ఇవ్వాలి. కొత్త‌ 2000 నోటు తీసుకోవాలి. ఇదే మ‌న‌కు కావాల్సింది. అంతే క‌దా ?

అవునూ, ప్ర‌ధాన మంత్రి మోడి ప్ర‌క‌ట‌న‌తో మీరంతా టెన్ష‌న్ ప‌డుతున్నారు. అందుకే మీ చేతిలోని డ‌బ్బును మార్చుకోవ‌డానికి.. అది కూడా అంద‌రిక‌న్నా ముందు మార్చుకోవ‌డానికి బ్యాంకుల్లో క్యూ క‌డుతున్నారు. అద్భుత‌మైన భార‌త‌దేశం నిర్మాణానికి స‌హ‌క‌రిస్తున్నారు. భారీ క్యూలో నిల‌బ‌డి క్యాషియ‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లే వ‌ర‌కు మీకు నీర‌సం వ‌చ్చేస్తోంది. బీపీ ఎక్కిపోతోంది. ముందు క‌నిపిస్తున్న క్యాషియ‌ర్‌ని మీకు న‌చ్చిన‌ట్టుగా తిట్టేస్తున్నారు. తిట్టేయండి. మీకు న‌చ్చిన‌ట్టు తిట్డండి. కానీ ఆ క్యాషియ‌ర్ కూడా మ‌నలాగే ఒక ఉద్యోగి అని మ‌ర్చిపోయారా ?

 చాలా మంది బ్యాంకుల్లోకెళ్లి న‌గ‌దు మార్చుకుని రిలాక్స్ అయ్యారు. కానీ కౌంట‌ర్‌పై కూర్చున్న క్యాషియ‌ర్‌ని మాత్రం చాలా మంది శ‌త్రువులా చూస్తున్నారు. మ‌నలాగే వాళ్లు కూడా మ‌నుషులు అన్నవిష‌యం గుర్తుందా?

  • మీరిలా డ‌బ్బు ఇవ్వ‌గానే కొత్త నోట్లు ఇవ్వ‌డానికి అది పాన్ డ‌బ్బా కాదు. వాళ్ల ప్రాసెస్ వాళ్ల‌కు ఉంటుంది.

  • ప్ర‌తీ పైసాకి వాళ్లు స‌మాధానం చెప్పుకోవాలి. ఏమైనా త‌గ్గితే వాళ్ల జేబుల్లోంచే ఇవ్వాలి.

  • ఉద‌యం 9 నుంచి రాత్రి 10 వ‌ర‌కు తిండీ తిప్ప‌లు లేకుండా.. కోట్ల‌ రూపాయ‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చాలా స్ట్రెస్‌తో కూడుకున్నప‌ని. ఈ విష‌యం మ‌నం ఆర్థం చేసుకోవాలిగా…

  • మీరు ఎప్పుడైనా నోట్లు లెక్క బెట్టారా ? ఒక క‌ట్ట‌ని ఎన్ని సార్లు లెక్క‌బెడితే క‌రెక్ట్ ఎమౌంట్ ట్యాలీ అయింది? ఇవన్నీ ఆలోచించాలి. అలాంటి వంద‌లాది క‌ట్ట‌ల‌ను వాళ్లు డీల్ చేయాలి. అందులో ఒక్క‌టైన న‌కిలీ నోటు వ‌స్తే వాళ్ల జేబులోంచే క‌ట్టాలి.

  • మీ మోహం చూడ‌గానే మీ ఎకౌంట్ ఓపెన్ కాదు. ఇలా డ‌బ్బు ఇవ్వ‌గానే అలా మీ ఎకౌంట్‌లో న‌గ‌దు పడిపోదు. మీ ఎకౌంట్ లో సేఫ్‌గా మీ డ‌బ్బు చేర్చాలంటే వాళ్లకు కూడా స‌మ‌యం ప‌డుతుంది.

  • పాత నోట్ల క్వాలిటీ, అస‌లా న‌కిలీయా అని చెక్ చేయాలి. దాంతో పాటు రోజూవారీ లావాదేవీలు, మ‌ళ్లీ క్రాస్ సెల్లింగ్‌, గోల్డ్ లోన్స్ అడ‌గ‌మ‌ని మేనేజ‌ర్ పోట్లు.. ఇలాంటి ఎన్నో ప్రెష‌ర్స్‌కి క‌స్ట‌మ‌ర్ల అరుపులు తోడైతే.. వాళ్ల ఎంత టెన్ష‌న్ ప‌డ‌తారో ఆలోచించారా ?

  • వాళ్లు తిన్నారా లేదా.. అని ఎప్పుడైనా ఆలోచించారా ? వాళ్లు ఎటు పోతే మాకు ఎందుకు అంటారా ?

  • వాళ్లు ఏ గ్రహం నుంచి వ‌చ్చారు..అదే బ్యాంక‌ర్లు .. మార్స్‌… కాదు… వాళ్లు మ‌నుషులే క‌దా.. మ‌న గ్ర‌హ‌మే క‌దా.

  • వాళ్ల‌కు కూడా ఇమోష‌న్స్ ఉంటాయ‌ని మ‌ర్చిపోయాం. వాళ్ల‌కు కూడా ఫ్యామిలీ ఉంటుంద‌ని మ‌ర్చిపోయాం. వాళ్ల పిల్ల‌ల‌ను ఫ్యామిలీ విష‌యాలు ప‌ట్టించుకోకుండా 13-15 గంట‌లు బ్యాంకుల్లోనే ఉంటున్నారు . టెన్ష‌న్ టెన్ష‌న్ గా జీవితాన్ని గ‌డుపుతున్నారు.

         

  ఎదుటి వ్య‌క్తి మ‌నిషి..అనే విష‌యాన్ని గుర్తించలేని రోజు.. మ‌నం మ‌నుషుల‌మేనా అని ప్ర‌శ్నించుకోవాలి?

                                                                      బ్యాంక‌ర్ల‌ను అర్థం చేసుకుందాం..
                                                                                గౌర‌విద్దాం

                                                                           వాళ్ల‌కి స‌హ‌క‌రిద్దాం
                                                                  

చిworryగా..

మీ డ‌బ్బు లీగ‌ల్ అయితే..డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఎలాంటి టెన్ష‌న్ లేకుండా మార్చుకోవ‌చ్చు. అంద‌రిలా ఎగ‌బ‌డి తీసుకోవ‌డ‌గం వ‌ల్ల నోట్లు గుడ్లు పెట్టి డ‌బుల్ అవ్వ‌వ‌ని మ‌నం తెలుసుకుంటే… మోడి అనుకున్న, ఊహించిన మార్పును ఎలాంటి టెన్షన్ లేకుండా అంద‌రం స్వాగ‌తించొచ్చు.

MG kishore

MG kishore,
Editor, CEO
T-varthalu.com

Like this webtorial? Wanna Say something ? comment below or mail us at : info@tvarthalu.com

parenting-work-shop

పేరెంటింగ్‌పై వర్క్ షొప్

పేరెంటింగ్ ఒక క‌ళ‌. ఇందులో మాస్ట‌ర్ అయిపోతే పిల్ల‌ల భ‌విష్య‌త్తుతో పాటు పేరెంట్స్ భ‌విష్య‌త్తు కూడా బాగుంటుంది. పిల్ల‌ల  పెంప‌కంపై త‌ల్లిదండ్రుల‌కు కొన్ని  మెళ‌కువ‌లు నేర్పిండానికి ప్ర‌ణ‌వం సంస్థ ఒక వర్క్ షాప్ నిర్వహిస్తోంది.న‌వంబ‌ర్ 6న సికింద‌రాబాద్‌లోని స‌ప్త‌గిరి హోటల్ 9.30 నుంచి సాయంత్రం 4.30 వ‌ర‌కు జ‌రిగే ఈ స‌మావేశానికి ఎన్ఎల్పీ మాస్ట‌ర్ ప్రాక్టిష‌న‌ర్ శ్రీనివాస్ మూవీర్తి ప‌నాంగిప‌ల్లి, స‌ర్టిఫైడ్ లైఫ్ కోచ్ సునీతా లారెన్స్ ముఖ్య అతిథులుగా రానున్నారు

family

కుటుంబం : ఏ మిక్సిడ్ భ్యాగ్ అఫ్ ఫ్రూట్స్…

అరటిపండును తొక్క తీసే తింటాం.సపోటాను తొక్క తీసిన గింజ ఊసేసి తింటాం.సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తింటాం, పై తొక్కు, లోపలి గింజలు వదిలేస్తాం.ఆపిల్, జామ పళ్ళని మొత్తం తినేస్తాం.ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం. ఒక్కోటి ఒక్కో రుచి. తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు. అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే.

పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు. మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తమంతే. అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు. కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, అందరు ఒక్కో రకం పండు, ఒక్కోరిది ఒక్కో స్వభావం.అయితే అందరు పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే కానీ మనిషి విషయంలో వాళ్ళు చేసిన మంచి కంటే, వాళ్ళు చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది. పండులో అక్కర్లేని గింజ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా !!

పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం.ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం.

అరటిపండు వలన ఆరోగ్యానికి కలిగే లాభాలు

అరటిపండు వలన ఆరోగ్యానికి కలిగే లాభాలు

ఫ్రూట్స్ లలో దేని ప్రత్యేక దానిదే అలాగే అరటిపండు కూడా, అరటి పండు అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. రోజు అరటి పండు తినటం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

1.అరటి పండు

అరటి పండు సుక్రోజ్, ఫ్రక్టోజ్ మరియు గ్లూకోస్ వంటి సహాయ చక్కెరలతో పాటూ, సైబర్ లను కూడా కలిగి ఉంటుంది. అరటి పండు తక్షణ శక్తిని అందించటమే కాకుండా, శక్తి స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. ఒక అరటి పండు నుండి వచ్చే శక్తి ద్వారా నిరంతరంగా 90 నిమిషాల పాటూ కఠినమైన వ్యాయామాలను చేయవచ్చని పరిసోధనలలో వెల్లడించారు. ఇవే కాదు అరటి పండు తినటం వలన కలిగే మరిన్ని లాభాల గురించి ఇక్కడ తెలుపబడింది.

2. రక్తపోటు

ఏకైక ఉష్ణ మండల పండుగా పేర్కోబడే అరటిపండు (బనానా) అధికంగా పొటాషియం, ఉప్పును తక్కువగా కలిగి ఉండి, రక్తపోటుకతు సరైన ఔషదంగా పేర్కొనవచ్చు. స్ట్రోక్ మరియు రక్తపోటును ఆరోగ్యకరంగా నిర్వహిస్తుందన్న కారణం చేత పరిశ్రమలు కొనసాగించాలని యూ ఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు అధికారిక వాదనలను చేయటానికి సిద్దమయ్యారు.

3. మెదడు యోక్క శక్తి

ట్వికెన్హమ్ (మిడిల్సెక్స్) స్కూల్ లో 200 మంది విద్యార్ధులకు పరీక్ష సమయంలో వారి మెదడు యోక్క శక్తి మరియు సామర్థాన్ని పెంచుటకు గానూ సంవత్సరం పోడవునా ఉదయాన అల్పాహారంగా మరియు మద్యన్న భోజనం తరువతా అరటిపండును ఇచ్చారు. పెటాషియంను అధికంగా కలిగి ఉండే ఈ పండు నేర్చుకోవటంపై ఆసక్తిని పెంచుతుందని పరిశోధనలలో వెల్లడించబడింది.

4. మలబద్దకం

ఫైబర్ ను అధికంగా కలిగి ఉండే అరటిపండును రోజు పాటించే ఆహార ప్రణాళికలో కలుపు కోవటం వలన జీర్ణవ్యవస్థలోని పేగు కదలికలు సరిగా జరపబడి, మలబద్దకాని దూరంగా ుంచుతుందని అధ్యయనాలలో పేర్కొనబడింది. కావున మలబద్దకం సమస్యను కలిగి  ఉండే వారు రోజు ఒక అరటిపండు తప్పక తినాలి.

5. హ్యాంగ్ ఓవర్
హ్యాంగ్ఓవర్ సమస్య నుండి త్వరగా ఉపశమనం పొందాలంటే అందుబాటులో ఉన్న మంచి మార్గం తేనె కలిపిన బనానా మిల్క్ షేక్. అరటిపండు జీర్ణాశయాన్ని శాంతి పరుస్తుంది. తేనె క్షీణించిన చక్కెర స్థాయిలను తిరిగి నిర్మిస్తుంది మరియు పాలు శరీర వ్యవస్థలను తిరిగి హైడ్రేట్ అయ్యేలా చేస్తుంది.