parenting-work-shop

పేరెంటింగ్‌పై వర్క్ షొప్

పేరెంటింగ్ ఒక క‌ళ‌. ఇందులో మాస్ట‌ర్ అయిపోతే పిల్ల‌ల భ‌విష్య‌త్తుతో పాటు పేరెంట్స్ భ‌విష్య‌త్తు కూడా బాగుంటుంది. పిల్ల‌ల  పెంప‌కంపై త‌ల్లిదండ్రుల‌కు కొన్ని  మెళ‌కువ‌లు నేర్పిండానికి ప్ర‌ణ‌వం సంస్థ ఒక వర్క్ షాప్ నిర్వహిస్తోంది.న‌వంబ‌ర్ 6న సికింద‌రాబాద్‌లోని స‌ప్త‌గిరి హోటల్ 9.30 నుంచి సాయంత్రం 4.30 వ‌ర‌కు జ‌రిగే ఈ స‌మావేశానికి ఎన్ఎల్పీ మాస్ట‌ర్ ప్రాక్టిష‌న‌ర్ శ్రీనివాస్ మూవీర్తి ప‌నాంగిప‌ల్లి, స‌ర్టిఫైడ్ లైఫ్ కోచ్ సునీతా లారెన్స్ ముఖ్య అతిథులుగా రానున్నారు

You might also like

Leave a Reply